AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మ‌రో న‌లుగురు ఐటీబీపీ సిబ్బందికి క‌రోనా పాజిటివ్..

కోవిద్-19 విజృంభిస్తోంది. భారత్ లో రోజురోజుకు కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. భ‌ద్ర‌తా బ‌ల‌గాలైన సీఆర్‌పీఎఫ్‌, బీఎస్ఎఫ్, ఐటీబీపీ సిబ్బందిలో నిత్యం కొత్త కేసులు న‌మోద‌వుతూనే ఉన్నాయి.

మ‌రో న‌లుగురు ఐటీబీపీ సిబ్బందికి క‌రోనా పాజిటివ్..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 24, 2020 | 9:41 PM

Share

ITBP Personnel Test Positive: కోవిద్-19 విజృంభిస్తోంది. భారత్ లో రోజురోజుకు కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. భ‌ద్ర‌తా బ‌ల‌గాలైన సీఆర్‌పీఎఫ్‌, బీఎస్ఎఫ్, ఐటీబీపీ సిబ్బందిలో నిత్యం కొత్త కేసులు న‌మోద‌వుతూనే ఉన్నాయి. కొత్త‌గా మంగ‌ళ‌వారం సాయంత్రం నుంచి బుధ‌వారం సాయంత్రం వ‌ర‌కు 24 గంట‌ల వ్య‌వ‌ధిలో మ‌రో న‌లుగురు ఐటీబీపీ సిబ్బందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో ఐటీబీపీ లో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన కేసుల‌లో యాక్టివ్ కేసుల సంఖ్య 65కు చేరింది. ఇందులో 18 మంది ఢిల్లీ విభాగానికి చెందిన సిబ్బంది ఉన్నారు. ఐటీబీపీ ఉన్న‌తాధికారులు ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం చికిత్స పొందుతున్న అంద‌రి ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌ని వారు తెలిపారు.

Also Read: వావ్.. ఎయిర్ ఫోర్స్ కు ఎంపికైన చాయ్ వాలా కూతురు..

Follow Us
గానుగలో తీసిన కొబ్బరి నూనె.. రిఫైన్డ్ ఆయిల్ కంటే మంచిదా..?
గానుగలో తీసిన కొబ్బరి నూనె.. రిఫైన్డ్ ఆయిల్ కంటే మంచిదా..?
మహారాష్ట్ర పాఠ్యపుస్తకంలో నల్లగొండ ఉపాధ్యాయుడి బాలగేయం..
మహారాష్ట్ర పాఠ్యపుస్తకంలో నల్లగొండ ఉపాధ్యాయుడి బాలగేయం..
రక్తహీనతను చిటికెలో తగ్గించే నేచురల్ పొడి.. ఒక్క చెంచాడు చాలు..
రక్తహీనతను చిటికెలో తగ్గించే నేచురల్ పొడి.. ఒక్క చెంచాడు చాలు..
స్కూల్‌కు వెళ్తుండగా వెంటాడిని మృత్యువు..ఇద్దరు విద్యార్థులు మృతి
స్కూల్‌కు వెళ్తుండగా వెంటాడిని మృత్యువు..ఇద్దరు విద్యార్థులు మృతి
కొండచిలువ వర్సెస్ చిరుతపులి పోరాటంలో గెలుపు ఎవరిది..?
కొండచిలువ వర్సెస్ చిరుతపులి పోరాటంలో గెలుపు ఎవరిది..?
ఈ రెండు పనులు చేయకపోతే తల్లికి వందనం కట్.. ప్రభుత్వం అలర్ట్
ఈ రెండు పనులు చేయకపోతే తల్లికి వందనం కట్.. ప్రభుత్వం అలర్ట్
ట్రంప్‌కే ధమ్కీ.. లేపేస్తే రూ.83 కోట్ల రివార్డు అంటూ ప్రకటన
ట్రంప్‌కే ధమ్కీ.. లేపేస్తే రూ.83 కోట్ల రివార్డు అంటూ ప్రకటన
Garuda Purana: మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? యమలోకానికి..
Garuda Purana: మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? యమలోకానికి..
ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. పూణే ల్యాబ్‌కు శాంపిల్స్..
ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. పూణే ల్యాబ్‌కు శాంపిల్స్..
టెన్త్ మార్కులతో నేరుగా రైల్వేలో 6,777 ప్రభుత్వ ఉద్యోగాలు.. లింక్
టెన్త్ మార్కులతో నేరుగా రైల్వేలో 6,777 ప్రభుత్వ ఉద్యోగాలు.. లింక్