AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రహరీ గోడ కూలి.. నలుగురు దుర్మరణం

ఒడిషాలో విషాదం చోటుచేసుకుంది. డెంకనాల్ జిల్లాలోని ఆళాసువా కూరగాయల మార్కెట్‌లో ఓ ప్రహరీ గోడ కూలింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఐదుగురు గాయాలపాలయ్యారు. మార్కెట్ యార్డులోని ఓ రైస్ మిల్ కు చెందిన ప్రహరీ గొడ కూలడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న ఒడిషా విపత్తు నిర్వహణ శాఖ సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు […]

ప్రహరీ గోడ కూలి.. నలుగురు దుర్మరణం
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 09, 2019 | 12:30 PM

Share

ఒడిషాలో విషాదం చోటుచేసుకుంది. డెంకనాల్ జిల్లాలోని ఆళాసువా కూరగాయల మార్కెట్‌లో ఓ ప్రహరీ గోడ కూలింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఐదుగురు గాయాలపాలయ్యారు. మార్కెట్ యార్డులోని ఓ రైస్ మిల్ కు చెందిన ప్రహరీ గొడ కూలడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న ఒడిషా విపత్తు నిర్వహణ శాఖ సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా