గుడ్ న్యూస్: ఎయిమ్స్‌లో 3803 న‌ర్సింగ్ ఆఫీస‌ర్ పోస్టులు!

ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (ఎయిమ్స్‌) దేశ‌వ్యాప్తంగా వివిధ బ్రాంచుల్లో ఖాళీగా ఉన్న 3803 న‌ర్సింగ్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీ ప్ర‌క్రియ‌ను ప్రారంభించింది. దీనికి సంబంధించి నర్సింగ్ ఆఫీస‌ర్ రిక్రూట్‌మెంట్ కామ‌న్ ఎలిజిబిలిటీ టెస్ట్

గుడ్ న్యూస్: ఎయిమ్స్‌లో 3803 న‌ర్సింగ్ ఆఫీస‌ర్ పోస్టులు!

ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (ఎయిమ్స్‌) దేశ‌వ్యాప్తంగా వివిధ బ్రాంచుల్లో ఖాళీగా ఉన్న 3803 న‌ర్సింగ్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీ ప్ర‌క్రియ‌ను ప్రారంభించింది. దీనికి సంబంధించి నర్సింగ్ ఆఫీస‌ర్ రిక్రూట్‌మెంట్ కామ‌న్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఎన్ఓఆర్సీటీ)-2020‌ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు ఇప్ప‌టికే ప్రారంభ‌మ‌య్యాయి. అర్హులైన అభ్య‌ర్థులు ఆగ‌స్టు 18 వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చ‌ని వెల్ల‌డించింది.

వివరాల్లోకెళితే.. కరోనా సంక్షోభ కాలంలో.. ఎయిమ్స్ ఉద్యోగాల ప్రక్రియ చేపట్టింది. ఎయిమ్స్ న్యూఢిల్లీలో 597 పోస్టులు, భువ‌నేశ్వ‌ర్ 600, డియోగ‌ఢ్ 150, ఘోర‌క్‌పూర్ 100, జోధ్‌పూర్ 176, క‌ల్యాణి 600, మంగ‌ళ‌గిరి 140, ప‌ట్నా 200, రాయ‌బ‌రేలి 594, రాయ్‌పూర్ 246, రిషికేశ్ 300 చొప్పున పోస్టులు ఉన్నాయి. బీఎస్సీ (ఆన‌ర్స్‌) న‌ర్సింగ్ లేదా బీఎస్సీ న‌ర్సింగ్ చేసి ఉండాలి. లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ న‌ర్సింగ్ పూర్తిచేసి 18 నుంచి 30 ఏంళ్ల ‌లోపువారై ఉండాలి. ఇతర వివరాలకు aiimsexams.org‌ క్లిక్ చేయండి.

Read More:

జగన్ కీలక నిర్ణయం.. బీటెక్‌ కోర్సుల్లో అప్రెంటిస్‌షిప్‌, ఆనర్స్‌ డిగ్రీ..!

ఇక ప్రతి నియోజకవర్గానికి కరోనా టెస్టింగ్‌ మొబైల్‌ లేబొరేటరీ..!

Click on your DTH Provider to Add TV9 Telugu