ఛత్తీస్‌ఘడ్‌లో ఒకటికానున్న 15 ట్రాన్స్ జండర్స్ జంటలు

ఛత్తీస్‌ఘడ్ రాయ్‌పూర్‌లో ఇవాళ 15 ట్రాన్స్ జెండర్ జంటలు ఏకం కానున్నాయి. సమాజంలో తమకు కూడా సముచిత స్థానం లభిస్తుందన్న ఆశతో వివాహబంధంతో ఏకమవుతున్నట్టు ఈ జంటలు తెలిపారు. పెళ్లికి ముందు ఈ జంటలు స్వామీజీల ఆశీర్వాదాలు కూడా తీసుకున్నాయి. సమాజం కూడా తమ పట్ల ఉన్న తీరును మార్చుకోవాలని ఈ ట్రాన్స్ జెండర్ జంటలు కోరుతున్నాయి. మామూలు పెళ్లి లాగా వీళ్లు కూడా ఒక్కటవుతున్నారు.

TV9 Telugu Digital Desk

| Edited By:

Mar 30, 2019 | 10:22 AM

ఛత్తీస్‌ఘడ్ రాయ్‌పూర్‌లో ఇవాళ 15 ట్రాన్స్ జెండర్ జంటలు ఏకం కానున్నాయి. సమాజంలో తమకు కూడా సముచిత స్థానం లభిస్తుందన్న ఆశతో వివాహబంధంతో ఏకమవుతున్నట్టు ఈ జంటలు తెలిపారు. పెళ్లికి ముందు ఈ జంటలు స్వామీజీల ఆశీర్వాదాలు కూడా తీసుకున్నాయి. సమాజం కూడా తమ పట్ల ఉన్న తీరును మార్చుకోవాలని ఈ ట్రాన్స్ జెండర్ జంటలు కోరుతున్నాయి. మామూలు పెళ్లి లాగా వీళ్లు కూడా ఒక్కటవుతున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu