AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘కేన్ మామ’ వీరోచిత పోరాటం.. క్వాలిఫయర్స్‌కు సన్‌రైజర్స్..

ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆదరగొట్టింది. క్వాలిఫయర్స్‌కు వెళ్లాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో బెంగళూరుపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

'కేన్ మామ' వీరోచిత పోరాటం.. క్వాలిఫయర్స్‌కు సన్‌రైజర్స్..
Ravi Kiran
|

Updated on: Nov 06, 2020 | 11:22 PM

Share

ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆదరగొట్టింది. క్వాలిఫయర్స్‌కు వెళ్లాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో బెంగళూరుపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లకు 131/7 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఆ తర్వాత 132 లక్ష్యచేధనలో భాగంగా బరిలోకి దిగిన SRH కాస్త తడబడింది. తక్కువ స్కోర్‌కే మూడు వికెట్లు కోల్పోయింది. అయితే విలియమ్సన్(50), హోల్డర్(24) ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు కదిలించారు. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో హోల్డర్ చివర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టి హైదరాబాద్‌ను క్వాలిఫయర్స్‌లోకి తీసుకెళ్లాడు. RCB బౌలర్లలో సిరాజ్ రెండు వికెట్లు, జంపా, చాహల్ తలో వికెట్ పడగొట్టారు.

Follow Us
రేషన్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ చేయలేదా..?
రేషన్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ చేయలేదా..?
డీజిల్‌ ధరలు వేగంగా తగ్గుతాయ్.. రష్యాతో అమెరికా బిగ్ డీల్..
డీజిల్‌ ధరలు వేగంగా తగ్గుతాయ్.. రష్యాతో అమెరికా బిగ్ డీల్..
రాంచీలో సంజూ సునామీ.. సెంచరీ మిస్సవడంతో పాటు చెత్త రికార్డు నమోదు
రాంచీలో సంజూ సునామీ.. సెంచరీ మిస్సవడంతో పాటు చెత్త రికార్డు నమోదు
శని దేవుడి ఆశీస్సులతో ఈ రాశుల వారికి మహర్దశ.. ఊహించని మార్పులు!
శని దేవుడి ఆశీస్సులతో ఈ రాశుల వారికి మహర్దశ.. ఊహించని మార్పులు!
రోజూ ఉదయాన్నే వేప నీటితో ముఖం కడిగితే ఏమవుతుందో తెలుసా?
రోజూ ఉదయాన్నే వేప నీటితో ముఖం కడిగితే ఏమవుతుందో తెలుసా?
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో వెదర్ అప్డేట్..
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో వెదర్ అప్డేట్..
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. ప్రస్తుతం తులం ఎంతంటే..?
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. ప్రస్తుతం తులం ఎంతంటే..?
ఓటీటీలో ఒళ్లుగగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
ఓటీటీలో ఒళ్లుగగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
దసరా ఎప్పుడు? అక్టోబర్ 20నా.. 21నా? విజయదశమి ముహూర్తం, రావణ దహనం
దసరా ఎప్పుడు? అక్టోబర్ 20నా.. 21నా? విజయదశమి ముహూర్తం, రావణ దహనం
ఇతరుల మాటలు గుడ్డిగా నమ్మితే జరిగేది ఇదే.. అమాయకపు బ్రాహ్మణుడు కథ
ఇతరుల మాటలు గుడ్డిగా నమ్మితే జరిగేది ఇదే.. అమాయకపు బ్రాహ్మణుడు కథ