AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: ఇంట్లో చీపురును పొరపాటున కూడా ఈ దిశలో పెట్టకూడదు..! ఏమౌతుందో తెలుసా..?

చీపురు లక్ష్మీదేవితో సమానం అంటారు. సాధారణంగా చీపురును లక్ష్మీదేవిలా కొలుస్తారు. వాస్తు ప్రకారం ఇంట్లో చీపురు పెట్టుకోవాలి. లేకపోతే ఆర్థిక సంక్షోభం తప్పదు అంటున్నారు వాస్తు, జ్యోతి శాస్త్ర నిపుణులు. వాస్తు ప్రకారం చీపురును ఇంట్లో ఎక్కడ, ఏ దిశలో ఉంచాలో ఇక్కడ తెలుసుకుందాం..

Vastu Tips: ఇంట్లో చీపురును పొరపాటున కూడా ఈ దిశలో పెట్టకూడదు..! ఏమౌతుందో తెలుసా..?
Broom
Jyothi Gadda
|

Updated on: Apr 15, 2025 | 8:32 PM

Share

చీపురు.. అనగానే ఇదేదో ఇల్లు శుభ్రపరచడానికి మాత్రమే అనుకునేరు.. దానికి మన వాస్తు శాస్త్రంలో కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుందని వాస్తు శాస్త్రనిపుణులు చెబుతున్నారు.. చీపురు లక్ష్మీదేవితో సమానం అంటారు. సాధారణంగా చీపురును లక్ష్మీదేవిలా కొలుస్తారు. వాస్తు ప్రకారం ఇంట్లో చీపురు పెట్టుకోవాలి. లేకపోతే ఆర్థిక సంక్షోభం తప్పదు అంటున్నారు వాస్తు, జ్యోతి శాస్త్ర నిపుణులు. వాస్తు ప్రకారం చీపురును ఇంట్లో ఎక్కడ, ఏ దిశలో ఉంచాలో ఇక్కడ తెలుసుకుందాం..

ఇంట్లో చీపురును ఉంచేటప్పుడు తప్పనిసరిగా కొన్ని నియమాలను గుర్తుపెట్టుకోవాలి. లేదంటే, దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వాస్తు శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంట్లో చీపురు ఉంచేటప్పుడు బెడ్ రూమ్ లేదా వంటగదిలో పొరపాటున కూడా ఉంచరాదని చెబుతున్నారు.

వాస్తు శాస్త్రం ప్రకారం చీపురును ఇంటికి నైరుతి లేదా పడమర దిశలో ఉంచాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈశాన్య మూలలో చీపురు పెట్టకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఈ దిశను వాస్తు శాస్త్రంలో ఇంట్లో దైవిక శక్తి నివసించే దిశగా పరిగణిస్తారు. అలాగే, చీపురును ఆగ్నేయ మూలలో కూడా పెట్టుకోవచ్చు అంటున్నారు. తూర్పు దిశలో కూడా చీపురును ఉంచితే తప్పేమీ లేదని నిపుణులు చెబుతున్నారు. అలాగే, చీపురు అందరికీ కనిపించేలా బహిరంగ ప్రదేశంలో పెట్టకూడదని చెబుతున్నారు. ఇలా చేయటం వల్ల ఇంట్లోని పాజిటివ్ ఎనర్జీ బయటకి వెళ్ళిపోతుందని అంటున్నారు..

ఇవి కూడా చదవండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..