Plastic: ప్లాస్టిక్‌తో ప్రమాదం.. భూమిలో కలిసిపోయేందుకు ఏ వస్తువుకు ఎంత కాలం పడుతుందో తెలుసా?

Plastic: ఈ సృష్టిలో మనం జీవించేందుకు అవకాశం ఉన్న ఏకైక గ్రహం భూమి. అలాంటి భూమిని మనం నాశనం చేసేస్తున్నాము. ఈ భూమిలో ఎన్నో వ్యవర్థాలను వేస్తూ..

Plastic: ప్లాస్టిక్‌తో ప్రమాదం.. భూమిలో కలిసిపోయేందుకు ఏ వస్తువుకు ఎంత కాలం పడుతుందో తెలుసా?
Follow us
Subhash Goud

|

Updated on: Nov 28, 2021 | 7:36 AM

Plastic: ఈ సృష్టిలో మనం జీవించేందుకు అవకాశం ఉన్న ఏకైక గ్రహం భూమి. అలాంటి భూమిని మనం నాశనం చేసేస్తున్నాము. ఈ భూమిలో ఎన్నో వ్యవర్థాలను వేస్తూ మానవళికి ప్రమాదకరంగా మారేలా చేస్తున్నాము. చెత్తా ప్లాస్టిక్‌ అంతా డ్రైనేజీ, సముద్రాలు, చెరువులు, నదులు, ఇలా ఎక్కడ పడితే అక్కడ వ్యర్థాలు ఉండిపోతున్నాయి. ఫలితంగా జంతువులు, పక్షులు, జలచరాలు, కీటకాలు అన్ని చనిపోతున్నాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం సింగిల్‌ యాజ్‌ ప్లాస్టిక్‌ను వాడవద్దని సూచిస్తోంది. మనం రోజువారీ వాడి పారేసిన వస్తువులు, భూమిలో పూర్తిగా కలిసిపోవడానికి ఎన్నేళ్లు పడుతుందో తెలిస్తే మన ఎంత పొరపాటు చేస్తున్నామో అర్థమవుతుంది. అయితే ప్రస్తుతం ప్లాస్టిక్‌ వ్యవర్థాలను భూమిపై పడేయడంతో అవి భూమిలో కరిగిపోకుండా ఎంతో ప్రమాదాన్ని తెచ్చిపెడుతోంది. మనకు మనమే తర్వాత ఆ వస్తువులను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా డస్ట్‌ బిన్స్‌లోనే వేసి రీసైక్లింగ్‌ అయ్యేలా చేసి భూమిని కాపాడుకుందాం. అయితే ప్లాస్టిక్‌కు సంబంధించిన పలు రకాలను భూమిలో వేయడం వల్ల అవి కరిగిపోవడానికి ఎంత కాలం పడుతుందో చూద్దాం.

భూమిలో కలిసిపోయేందుకు ఏ వస్తువు ఎంత కాలం..

ప్లాస్టిక్ బ్యాగ్ – 500-1000 ఏళ్లు మిల్క్ ప్యాకెట్ (టెట్రా) కవర్ – 5 ఏళ్లు గ్లాస్ బాటిల్ – 10-20 లక్షల ఏళ్లు ప్లాస్టిక్ కప్స్ – 50 ఏళ్లు మిల్క్ కార్టన్ – 5 ఏళ్లు అల్యూమినియం క్యాన్ – 80-200 ఏళ్లు సన్నటి ప్లాస్టిక్ బ్యాగ్స్ – 10-20 ఏళ్లు యాపిల్ తొక్కు – 2 నెలలు జిప్ ఉండే బ్యాగ్స్ – 500-1000 ఏళ్లు క్రిస్ప్ ప్యాకెట్లు – 450-1000 ఏళ్లు సెరియల్ బాక్స్ – 6 వారాలు ప్లాస్టిక్ స్ట్రా – 200 ఏళ్లు ప్లైవుడ్ – 1-3 ఏళ్లు జ్యూస్ కార్టన్ – 300 ఏళ్లు కాఫీ కప్పు – 30 ఏళ్లు చిన్న టెట్రా ప్యాక్ – 5 ఏళ్లు

రోజువారీగా వాడే వస్తువులు :

టూత్ బ్రష్ – 400 ఏళ్లు పెన్ – 450 ఏళ్లు టిన్ క్యాన్స్ – 50 ఏళ్లు ప్లాస్టిక్ బాటిల్ – 100 ఏళ్లు కార్పెట్ – 30-40 ఏళ్లు బ్యాటరీస్ – 100 ఏళ్లు లంబర్ – 10-15 ఏళ్లు టిన్ క్యాన్ – 50 ఏళ్లు పెయింట్ వేసిన బోర్డ్ – 13 ఏళ్లు కార్డ్ బోర్డ్ – 2 నెలలు పేపర్ టవల్ – 2-4 వారాలు పిల్లల డైపర్లు – 500-800 ఏళ్లు న్యూస్ పేపర్ – 6 వారాలు కారు టైర్లు – 50 ఏళ్లు

ఇతర వస్తువులు :

ట్రైన్ టికెట్ – 2 వారాలు గ్లాస్ – నిర్ధారించలేదు. సిగరెట్ ఫిల్టర్ – 5 ఏళ్లు సిగరెట్ – 1-12 ఏళ్లు పెయింట్ వేసిన చెక్క కర్ర – 13 ఏళ్లు ఫిషింగ్ లైన్ – 600 ఏళ్లు

లెదర్‌ షూస్‌ – 25-40 ఏళ్లు తాడు – 3-4 నెలలు కాటన్ బట్టలు – 1-5 నెలలు నైలాన్ బట్టలు – 30-40 ఏళ్లు శానిటరీ ప్యాడ్స్ – 500-800 ఏళ్లు ఉన్ని బట్టలు – 1-5 ఏళ్లు కాటన్ గ్లోవ్స్ – 1 – 5 నెలలు రబ్బర్ బూట్ సోల్ – 50-80 ఏళ్లు హెయిర్ స్ప్రే బాటిల్ – 200-500 ఏళ్లు డిస్పోజబుల్ డైపర్స్ – 250-500 ఏళ్లు లెదర్ బ్యాగ్, వాలెట్ – 50 ఏళ్లు

ఇవి కూడా చదవండి:

WhatsApp: వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. డిజిటల్‌ పేమెంట్స్‌ చేసేవారి సంఖ్యను పెంచేందుకు అనుమతి..!

Solar Eclipse 2021: డిసెంబర్‌ 4న సూర్యగ్రహణం.. మన దేశంలో కనిపిస్తుందా..? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు..?

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే