AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dubai: దుబాయ్‌లో పెట్రోల్‌ ధర తక్కువే.. కానీ వీటి ధర తెలిస్తే వామ్మో అంటారు..

Dubai: భారత్‌లో రోజు రోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న సంగతి అందరికి తెలిసిందే. ఇంధన ధరలు పెరిగినప్పుడల్లా ప్రజలు తక్కువ రేటు ఉన్న దేశాల గురించి చర్చిస్తారు.

Dubai: దుబాయ్‌లో పెట్రోల్‌ ధర తక్కువే.. కానీ వీటి ధర తెలిస్తే వామ్మో అంటారు..
Dubai
uppula Raju
|

Updated on: Nov 12, 2021 | 9:28 PM

Share

Dubai: భారత్‌లో రోజు రోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న సంగతి అందరికి తెలిసిందే. ఇంధన ధరలు పెరిగినప్పుడల్లా ప్రజలు తక్కువ రేటు ఉన్న దేశాల గురించి చర్చిస్తారు. ఈ దేశాల్లో దుబాయ్ కూడా ఒకటి. ఇక్కడ పెట్రోల్ ధరలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ, రోజువారీ వినియోగించే వస్తువుల రేట్లు అధికంగా ఉంటాయి. అసలు దుబాయ్‌లో ఎటువంటి పరిస్థితులు ఉంటాయి. సామన్యులు నివసించాలంటే ఎంత ఖర్చవుతుంది తదితర విషయాలు తెలుసుకుందాం.

పెట్రోలు మినహాయించి మిగతావాటి ధరలు ఇక్కడ పెట్రోల్ రేటు మాత్రమే తక్కువగా ఉంటుంది. ఇతర వస్తువుల ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. అనేక నివేదికల ప్రకారం.. దుబాయ్‌లో నిత్యావసర వస్తువులు ఢిల్లీ కంటే 128 శాతం అధిక ధరలు కలిగి ఉంటాయి. నలుగురు వ్యక్తుల కుటుంబానికి నెలకు రెండున్నర లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది కాకుండా ఒక్క వ్యక్తి అద్దెకు 70 వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అదే సమయంలో దుబాయ్‌లో ఛార్జీలు ఢిల్లీ కంటే చాలా ఖరీదైనవి దాదాపుగా 400 శాతం వరకు ఎక్కువ.

పర్యాటకులకు ఎంత ఖరీదు.. ఎవరైనా అక్కడ మంచి రెస్టారెంట్‌కి వెళితే కనీసం 35 దిర్హామ్‌లు ఖర్చు అవుతుంది. ఇది కాకుండా, బీరుకు 46 దిర్హమ్‌లు, కోక్-పెప్సికి 4 దిర్హమ్‌లు. నీటి బాటిల్ ధర 1.61 దిర్హామ్‌లు ఉంటాయి. దుబాయ్‌లో ఒక దిర్హామ్ సుమారు 20 రూపాయలకు సమానం. ఒక వస్తువును కొనుగోలు చేయడానికి ఎన్ని దిర్హమ్‌లు ఖర్చ చేయాల్సి ఉంటుందో వాటిని 20తో గుణిస్తే తెలుస్తుంది. దీంతో అక్కడ ఉండాలంటే చాలా ఖర్చు అవుతుందని మీరు అర్థం చేసుకోవచ్చు.

RBI రూ.1,2,5,10,20 కాయిన్స్‌ మాత్రమే కాకుండా 75,150,250 కాయిన్స్ కూడా అచ్చేసింది.. వీటిని ఎలా పొందాలో తెలుసా..?

పాత నోట్లే కదా అని పక్కకు పడేస్తున్నారా..! ఇప్పుడు అవే సిరులు కురిపిస్తున్నాయి ఎలాగంటే..?

ఈ ద్వీపం మహిళలకు మాత్రమే.. వివాహం నుంచి అంత్యక్రియల వరకు అన్నీ వారే.. ఎందుకో తెలుసా..?

కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌