urvashi rautela: విశ్వసుందరి కిరీటాన్ని గెలిచి ఐదేళ్లు పూర్తి.. సోషల్ మీడియాలో వీడియో.. హీట్ పెంచిన బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ..
హాట్ హాట్ అందాలతో పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకున్న బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ, మాజీ విశ్వసుందరి ఊర్వశీ రౌటెలా ఇన్‌స్టాలో తెగ సందడి చేస్తోంది.
Urvashi Rautela: హాట్ హాట్ అందాలతో పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకున్న బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ, మాజీ విశ్వసుందరి ఊర్వశీ రౌటెలా ఇన్‌స్టాలో తెగ సందడి చేస్తోంది. తాను మిస్ యూనివర్స్ కాంపిటేషన్‌లో పాల్గొన్న నాటి వీడియోను ఒకదానిని షేర్ చేసి అభిమానుల్లో ఒక్కసారిగా హీట్ పెంచేసింది. ఆ వీడియోలో పింక్ బికినీ ధరించిన రౌటెలా.. క్యాట్ వాక్ చేస్తూ తన ఒంపుసొంపులతో ప్రేక్షకుల మైండ్ బ్లాంక్ చేసింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. రౌటెలా అందచందాలను చూసి మిస్ యూనివర్స్ పీజెంట్ జడ్జిలకు సైతం మతిపోయి ఉంటదని కామెంట్స్ చేస్తున్నారు.
2012, 2015 సంవత్సాలలో మిస్ యూనివర్స్‌గా ఊర్వశి రౌటెలా ఎంపికైన విషయం తెలిసిందే. రౌటెలా తొలిసారి మిస్ యూనివర్స్‌గా ఎంపికై నేటికి సరిగ్గా ఐదేళ్లు పూర్తవుతోంది. దాంతో ఆ అకేషన్‌ను అమ్మడు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటోంది. అలా తాను మిస్ యూనివర్స్ కాంపిటేషన్‌లో పాల్గొన్న వీడియోను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది రౌటేలా. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తోంది. రౌటెలా అందాలను చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.
Also read:
ఈ సింపుల్ స్టెప్స్‌తో ఇంట్లోనే శానిటైజర్ తయారు చేసుకోండి.. కరోనాను మీ దరిచేరనివ్వకండి.
Urvashi Rautela Insta:
View this post on Instagram