Viral: పెళ్లి పీటలపై నుంచి వరుడు ప‌రార్‌.. వ‌ధువు చేసిన పనికి అంతా షాక్.! కథలో ఊహించని ట్విస్ట్..

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో జరిగిన పెళ్ళిలో ఓ విచిత్రం చోటు చేసుకుంది. పెళ్లి కొడుకు, పెళ్ళి కూతురు పెళ్ళి మండపంలోకి వ‌చ్చారు. తాళీ క‌ట్టే స‌మ‌యం...

Viral: పెళ్లి పీటలపై నుంచి వరుడు ప‌రార్‌.. వ‌ధువు చేసిన పనికి అంతా షాక్.! కథలో ఊహించని ట్విస్ట్..
Covid
Follow us
Ravi Kiran

|

Updated on: May 19, 2021 | 9:30 PM

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో జరిగిన పెళ్ళిలో ఓ విచిత్రం చోటు చేసుకుంది. పెళ్లి కొడుకు, పెళ్ళి కూతురు పెళ్ళి మండపంలోకి వ‌చ్చారు. తాళీ క‌ట్టే స‌మ‌యం రానే వ‌చ్చింది. కానీ, పెళ్ళి కూతురు మెడ‌లో వ‌రుడికి బ‌దులుగా గెస్టుగా వ‌చ్చిన మ‌రో వ్య‌క్తి తాళి క‌ట్టాడు. సినీ ఫ‌క్కీలో జరిగిన ఈ ఘ‌ట‌నను చూసి బంధుమిత్రులు విస్తుపోయారు. పెళ్ళి కొడుక్కి ఆ పెళ్ళి ఇష్టం లేదు. కానీ త‌ల్లిదండ్రులకి ఆ విష‌యం చెప్ప‌లేక‌పోయాడు.

అందుకే వేదిక పైకి ఎక్కి పీట‌ల‌పై కూర్చున్నాడు. వ‌ధూవ‌రులు దండ‌లు కూడా మార్చుకున్నారు. తీరా తాళి క‌ట్టే స‌మ‌యానికి పెళ్లి కొడుకు మాయ‌మ‌య్యాడు. కాసేపు అత‌ని కోసం వెతికిన ఇరు కుటుంబాలవారు పెళ్ళి ఇష్టం లేక‌నే అత‌ను పారిపోయిన‌ట్లు తెలుసుకున్నారు. వ‌రుడు పారిపోయి వ‌ధువు ఒక్కతే పెళ్ళి పీట‌లపై ఉండ‌టాన్ని వ‌ధువు త‌ర‌పు బంధువులు అవ‌మానంగా భావించారు. అందుకే ఇంత‌దాకా వ‌చ్చిన పెళ్ళిని ఆప‌కూడ‌ద‌నే ఉద్దేశంతో పెళ్ళికి వ‌చ్చిన అతిథుల్లో ఎవ‌రైనా వ‌ధువును చేసుకునేందుకు సుముఖంగా ఉన్నారా అని ఆరా తీశారు. దాంతో ఓ వ్యక్తి పెళ్ళిచేసుకోవడానికి ఒప్పుకున్నాడు. దాంతో ఇరు కుటుంబాల వారు మాట్లాడుకుని అదే వేదిక‌పై పెళ్ళి జ‌రిపించారు.

Also Read: 

ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూ టైమింగ్ మారిందా.? ఇందులో నిజమెంత.!

ఈ ఫోటోలో ఎరను వేటాడేందుకు సింహం దాగి ఉంది.. ఎక్కడ ఉందో గుర్తుపట్టండి చూద్దాం.!

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ