AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Pic: ఈ ఫోటోలో ఎరను వేటాడేందుకు సింహం దాగి ఉంది.. ఎక్కడ ఉందో గుర్తుపట్టండి చూద్దాం.!

Mountain Lion Viral Pic: అసలే కరోనా కాలం.. ఆపై అందరికీ కూడా సామాజిక మాధ్యమాల్లో అకౌంట్‌లు ఉండటంతో ప్రతీ రోజూ చాలా రకాల ఫోటోలు..

Viral Pic: ఈ ఫోటోలో ఎరను వేటాడేందుకు సింహం దాగి ఉంది.. ఎక్కడ ఉందో గుర్తుపట్టండి చూద్దాం.!
Ravi Kiran
|

Updated on: May 18, 2021 | 7:11 PM

Share

Mountain Lion Viral Pic: అసలే కరోనా కాలం.. ఆపై అందరికీ కూడా సామాజిక మాధ్యమాల్లో అకౌంట్‌లు ఉండటంతో ప్రతీ రోజూ చాలా రకాల ఫోటోలు, వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి. ఇక ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఫోటో పజిల్స్ బాగా ప్రాచుర్యాన్ని పొందాయి. వాటిని కనుగొనేందుకు నెటిజన్లు తమ మెదడుకు పదును పెడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అలాంటి ఫోటో ఒకటి నెట్టింట హల్చల్ చేస్తోంది.

ఎక్కడో అమెరికాలోని రియో​మోరా నేషనల్ వైల్డ్ లైఫ్ రిఫ్యూజ్ వద్ద ఓ అడవి దుప్పి తింటున్న ఫోటో అది. ఆ ఫోటోలో తన ఎరను పట్టుకునేందుకు ఓ సింహం(Mountain Lion) నక్కి ఉంది. దానిని మీరు గుర్తించగలరా అంటూ ఆ వైల్డ్ లైఫ్ రిఫ్యూజ్ తమ ఫేస్‌బుక్ ఈ ఫోటోను పోస్ట్ చేసింది. ఇక నెటిజన్లు ఆ సింహం ఎక్కడ ఉందా అని బుర్రలకు పని చెబుతున్నారు. లేట్ ఎందుకు మీరు కూడా ఓసారి ఈ ఫోటోపై లుక్కేయండి.

ఈ ఫోటో పాతదే అయినా ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతోంది. ఇంతకీ మీకు ఫోటోలో సింహం కనిపించిందా.? లేకపోతే అందులో ఏం లేదు అంతా భ్రమ అని నిర్ణయానికి వచ్చేశారా.? జస్ట్ వెయిట్.. ఆ ఫోటోలో నిజంగా ఓ సింహం ఉంది. ఎండిన పొదలు చాటున సరైన సమయంలో తన ఎరను వేటాడేందుకు నక్కి ఉంది. ఆ సింహాన్ని గుర్తుపట్టి మార్క్ గీసిన మరో చిత్రాన్ని కూడా వైల్డ్ లైఫ్ రిలీజ్ చేసింది. కావాలంటే మీరే చూడండి..

Also Read:

 ఏటీఎంలో డబ్బును ఇలా కూడా డ్రా చేయొచ్చా.. యువతి చేసిన పనికి నెటిజన్లు ఫిదా.. వైరల్ వీడియో..

అద్భుతమైన పోస్టాఫీస్ స్కీ‌మ్.. ప్రతీ నెలా రూ. 5042 కడితే.. రూ. 7.25 లక్షలు పొందొచ్చు..

Follow Us
వీటిని పచ్చిగా తింటే మీ మెదడులోకి పురుగులు వెళ్లడం పక్కా..!
వీటిని పచ్చిగా తింటే మీ మెదడులోకి పురుగులు వెళ్లడం పక్కా..!
హోలీకి ప్రత్యేక రైళ్లు! పూర్తి టైమ్‌ టేబుల్‌ ఇదే!
హోలీకి ప్రత్యేక రైళ్లు! పూర్తి టైమ్‌ టేబుల్‌ ఇదే!
'డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు' వెబ్ సిరీస్ రివ్యూ..
'డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు' వెబ్ సిరీస్ రివ్యూ..
బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. నలుగురు దుర్మరణం..
బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. నలుగురు దుర్మరణం..
తొలి ట్రోఫీ గెలిచిన జమ్మూ కాశ్మీర్.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా.?
తొలి ట్రోఫీ గెలిచిన జమ్మూ కాశ్మీర్.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా.?
గుక్కపట్టి ఏడుస్తున్న పసిబిడ్డపై రామచిలుక మ్యాజిక్‌..! ఆ తర్వాత
గుక్కపట్టి ఏడుస్తున్న పసిబిడ్డపై రామచిలుక మ్యాజిక్‌..! ఆ తర్వాత
మళ్లీ యుద్ధం.. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా మిసైళ్ల వర్షం
మళ్లీ యుద్ధం.. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా మిసైళ్ల వర్షం
బిగ్‌బాస్‌కు వెళ్లి తప్పు చేశాను.. టాలీవుడ్ నటి సంచలన కామెంట్స్
బిగ్‌బాస్‌కు వెళ్లి తప్పు చేశాను.. టాలీవుడ్ నటి సంచలన కామెంట్స్
బ్రేక్‌ఫాస్ట్‌లోకి అదిరిపోయే రాగి రవ్వ దోశలు.. ఎలా చేసుకోవాలంటే?
బ్రేక్‌ఫాస్ట్‌లోకి అదిరిపోయే రాగి రవ్వ దోశలు.. ఎలా చేసుకోవాలంటే?
ఆదివారమే హాలిడే ఎందుకు..? సండే సెలవు వెనుక ఇంత పెద్ద కథ ఉందా..
ఆదివారమే హాలిడే ఎందుకు..? సండే సెలవు వెనుక ఇంత పెద్ద కథ ఉందా..