Viral: ఏటీఎంలో డబ్బును ఇలా కూడా డ్రా చేయొచ్చా.. యువతి చేసిన పనికి నెటిజన్లు ఫిదా.. వైరల్ వీడియో..

సోషల్‌ మీడియాలో తరచుగా అనేక తమాషా వీడియోలు దర్శనమిస్తుంటాయి. ఈ వీడియోల్లో కొన్ని ఆశ్చర్యం కలిగిస్తే...మరికొన్ని నవ్వు పుట్టిస్తాయి....

Viral: ఏటీఎంలో డబ్బును ఇలా కూడా డ్రా చేయొచ్చా.. యువతి చేసిన పనికి నెటిజన్లు ఫిదా.. వైరల్ వీడియో..
Atm
Follow us
Ravi Kiran

|

Updated on: May 17, 2021 | 5:21 PM

సోషల్‌ మీడియాలో తరచుగా అనేక తమాషా వీడియోలు దర్శనమిస్తుంటాయి. ఈ వీడియోల్లో కొన్ని ఆశ్చర్యం కలిగిస్తే…మరికొన్ని నవ్వు పుట్టిస్తాయి. ఈ మధ్యకాలంలో వైరల్ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ అవుతున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఏటీఎం సెంటర్‌కు వెళ్లిన ఓ అమ్మాయి చేసిన వెరైటీ డ్యాన్స్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సాధారణంగా ఏటీఎం మిషన్‌ నుండి డబ్బు డ్రా చేయాలంటే.. ఏటీఎం కార్డు ఉండాలి..దానికి సంబంధించి పిన్‌ నెంబర్‌ తెలిసుండాలి. ఇక ఏటీఎం సెంటర్‌లో క్యూ లైన్‌ ఉంటే.. మన టర్న్ కోసం వేచి చూడాలి. ఒకవేళ క్యూ లేదంటే.. డైరెక్టుగా వెళ్లొచ్చు. కార్డ్‌ సాయంతో పిన్‌నెంబర్‌ టైప్‌ చేసి నగదు విత్‌డ్రా చేసుకుంటారు. కానీ, ఈ అమ్మాయి మాత్రం నగదు డ్రా చేసుకునేందుకు ఇలా వెరైటీగా ట్రై చేసింది.

ఏటీఎం వాడింది మొదలు..నెంబర్‌ టైప్‌ చేయటం, నగదు బయటకు వచ్చే వరకు ఒక్కో దశలో ఒక్కో విధంగా డ్యాన్స్‌ మూవ్స్ చేస్తూ ఆశ్చర్యపరిచింది. చివరకు డ్రా చేసిన డబ్బు తీసుకుని హ్యాపీగా వెళ్లిపోయింది. ఇక ఆ అమ్మాయి చేసిన డ్యాన్స్ అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఈ వీడియోను ఐపీఎస్‌ అధికారి దీపాన్షు కబ్రా తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. కాగా, ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఏటీఎం నుంచి డబ్బును ఇలా కూడా విత్ డ్రా చేయొచ్చా అని నెటిజన్లు కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

Also Read: 

ఇండియాకు 7 వేల కోట్లు విరాళంగా ఇచ్చిన 27 ఏళ్ల యువకుడు.. ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

చిరుతపై సింహం సాలిడ్ ఎటాక్.. చివరికి గెలిచిందేవరంటే.? షాకింగ్ దృశ్యాలు..

‘సెక్స్ కోసం వెళ్లాలి’.! ఈ-పాస్ ఇవ్వండి.. పోలీసులకు వింత రిక్వెస్ట్.. అసలు విషయమేమిటంటే.!

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ