Dream: మళ్లీ పెళ్లి అయినట్లు కలలు వస్తున్నాయా.? దాని అర్థం ఏంటో తెలుసా.?

అయితే స్వప్నశాస్త్రంలో ప్రతీ ఒక్క కలకు ఒక్క అర్థం ఉంటుందని పండితులు చెబుతున్నారు. అంతేనా స్వప్నశాస్త్రంలో కూడా వీటికి సంబంధించి పలు విషయాలను పేర్కొన్నారు. అలాగే మనకు వచ్చే కలలు మన మానసిక స్థితిని తెలియజేస్తాయని మానసిక నిపుణులు సైతం చెబుతున్నారు. మరి కలలో పెళ్లి వేడుకకు సంబంధించి కనిపిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం...

Dream: మళ్లీ పెళ్లి అయినట్లు కలలు వస్తున్నాయా.? దాని అర్థం ఏంటో తెలుసా.?
Dream Marriage
Follow us

|

Updated on: Jun 27, 2024 | 7:17 PM

కలలు ప్రతీ ఒక్కరికీ సర్వసాధారణంగా వస్తుంటాయి. మన ప్రమేయం లేకుండానే రోజూ ఎన్నో కలలు కంటుంటాం. అయితే వీటిలో కొన్ని మనకు ఉదయం లేచిన తర్వాత కూడా గుర్తుంటాయి. అయితే కొన్ని కలలు బాగా అనిపించినా, మరికొన్ని కలలు మాత్రం భయపెడుతుంటాయి. ఉలిక్కిపడేలా చేస్తాయి.

అయితే స్వప్నశాస్త్రంలో ప్రతీ ఒక్క కలకు ఒక్క అర్థం ఉంటుందని పండితులు చెబుతున్నారు. అంతేనా స్వప్నశాస్త్రంలో కూడా వీటికి సంబంధించి పలు విషయాలను పేర్కొన్నారు. అలాగే మనకు వచ్చే కలలు మన మానసిక స్థితిని తెలియజేస్తాయని మానసిక నిపుణులు సైతం చెబుతున్నారు. మరి కలలో పెళ్లి వేడుకకు సంబంధించి కనిపిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

* మీకు ఇప్పటికే పెళ్లి జరిగి కలలో మళ్లీ వివాహం జరిగినట్లు కల వస్తే మీరు ప్రస్తుత వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్నారని అర్థం చేసుకోవాలి. భాగస్వామితో గొడవలు, చికాకులకు ఇది సాక్ష్యంగా చెబుతుంటారు. అందుకే ఇలాంటి కలలు వస్తుంటే వైవాహిక జీవితం పట్ల జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.

* ఇక కలలో మీ పెళ్లి జరుగుతున్నట్లు కల వచ్చినా మంచిది కాదని పండితులు చెబుతున్నారు. స్వప్నశాస్త్రం ప్రకారం.. కలలో మీకు పెళ్లి జరుగుతున్నట్లు కల వస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు.

* ఒకవేళ కలలో మీ స్నేహితుడి వివాహ జరుగుతున్నట్లు కనిపిస్తే కూడా మంచిది కాదని చెబుతున్నారు. దీనివల్ల మీ పురోగతికి అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యంగా మీకు సన్నిహితంగా వారితోనే ఇబ్బందులు తప్పవని అంటున్నారు.

* అయితే ఒకవేళలలో కేవలం పెళ్లి కూతురును మాత్రమే, అది కూడా వివాహ దుస్తుల్లో కనిపిస్తే మంచికి సంకేతంగా భావించాలని అంటున్నారు. ఇలా చూడడం వల్ల భవిష్యత్తులో మీరు అనుకున్నది సాధించే అవకాశం ఉంటుందని, ఆనందంగా ఉండబోతున్నారని అర్థం చేసుకోవాలి.

* కలలో పెళ్లి ఊరేగింపు కనిపించడం కూడా మంచికి సూచికగా భావించాలని పండితులు చెబుతున్నారు. ఇలాంటి కల వస్తే మీకు సమాజంలో గౌరవం పెరుగుతందని అంటున్నారు.

నోట్‌: పైన తెలిసిన విషయాలు కేవలం పలువురు పండితులు, స్వప్నశాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయత లేదని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Latest Articles
Weekly Horoscope: ఆర్థిక సమస్యల నుంచి ఆ రాశుల వారికి విముక్తి..
Weekly Horoscope: ఆర్థిక సమస్యల నుంచి ఆ రాశుల వారికి విముక్తి..
చక్ దే ఇండియా..విశ్వ విజేతగా భారత జట్టు
చక్ దే ఇండియా..విశ్వ విజేతగా భారత జట్టు
లాంచింగ్‌కు సిద్ధమైన ఐఫోన్‌ 16.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే.
లాంచింగ్‌కు సిద్ధమైన ఐఫోన్‌ 16.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే.
కింగ్ కోహ్లీ అర్ధ సెంచరీ.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
కింగ్ కోహ్లీ అర్ధ సెంచరీ.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
మంటెత్తే మిర్చీతో మెరిసిపోయే అందం.. ట్రై చేస్తే గొప్ప వరమే..
మంటెత్తే మిర్చీతో మెరిసిపోయే అందం.. ట్రై చేస్తే గొప్ప వరమే..
ఏమో శౌర్య.. ఈ విషయంలో మాత్రం నీ ఆలోచన ఏంటో అర్థం కావట్లా..?
ఏమో శౌర్య.. ఈ విషయంలో మాత్రం నీ ఆలోచన ఏంటో అర్థం కావట్లా..?
వారెవ్వా..!! సైరాట్ మూవీ హీరోయిన్ ఏంటి ఇంతలా మారిపోయింది..
వారెవ్వా..!! సైరాట్ మూవీ హీరోయిన్ ఏంటి ఇంతలా మారిపోయింది..
టీ, కాఫీ తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందా? నిపుణులు ఏమంటున్నారంటే.
టీ, కాఫీ తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందా? నిపుణులు ఏమంటున్నారంటే.
భాగ్యనగరంలో ఏంటి ఈ దౌర్భాగ్యం.. వరుస హత్యలతో వణికిపోతున్న ప్రజలు
భాగ్యనగరంలో ఏంటి ఈ దౌర్భాగ్యం.. వరుస హత్యలతో వణికిపోతున్న ప్రజలు