ఈ జంతువు పాలు మద్యం కంటే పవర్ ఫుల్.. రెండు సిప్పులు వేసారంటే ఆకాశంలో తేలాల్సిందే..

రాత్రి పడుకునే ముందు పాలు తాగితే హాయిగా నిద్ర పడుతుందని ఇంట్లో పెద్దవారు తరచూ చెబుతుంటారు. అంతేకాదు.. చాలా మంది ఫాలో అవుతుంటారు కూడా.  అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ జంతువు పాలు మాత్రం తాగకూడదు. కారణం వింటే షాక్ అవుతారు. ఎందుకంటే..ఈ పాలలో ఆల్కహాల్ ఉంటుంది. అది కూడా అధిక మొత్తంలో .. ఆ జంతువు పాలు ఆల్కహాల్, బీర్ కంటే ఎక్కువ మత్తు ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఆ జంతువు మరేదో కాదు..

ఈ జంతువు పాలు మద్యం కంటే పవర్ ఫుల్.. రెండు సిప్పులు వేసారంటే ఆకాశంలో తేలాల్సిందే..
Elephant Milk
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 04, 2023 | 2:39 PM

మీరు రోజూ పాలు తాగుతున్నారా? పాలు ఆరోగ్యానికి మంచిదన వైద్యులు చెబుతున్నారు. ఇందులో కాల్షియం. మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. మనం ప్రతిరోజూ తాగే పాలలో ఆవు పాలు గేదె పాలు తెలుసు. కొందరు మేక పాలు కూడా తాగుతారు. చిన్నపిల్లలకు జలబు, దగ్గు తగ్గేందుకు గాడిదపాలు కూడా పట్టిస్తుంటారు. పాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటితో రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. అంతేకాదు, పాలు తాగటం వల్ల ఎముకలు, దంతాలు గట్టి పడతాయి. రాత్రి పడుకునే ముందు పాలు తాగితే హాయిగా నిద్ర పడుతుందని ఇంట్లో పెద్దవారు తరచూ చెబుతుంటారు. అంతేకాదు.. చాలా మంది ఫాలో అవుతుంటారు కూడా.  అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ జంతువు పాలు మాత్రం తాగకూడదు. కారణం వింటే షాక్ అవుతారు. ఎందుకంటే..ఈ పాలలో ఆల్కహాల్ ఉంటుంది. అది కూడా అధిక మొత్తంలో .. ఆ జంతువు పాలు ఆల్కహాల్, బీర్ కంటే ఎక్కువ మత్తు ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఆ జంతువు మరేదో కాదు..ఆడ ఏనుగు. అవును, ఏనుగు పాలలో 60 శాతం ఆల్కహాల్ ఉంటుంది.

శాస్త్రీయ పరిశోధనల ప్రకారం, ఏనుగులు చెరకు తినడానికి ఇష్టపడతాయి. చెరకులో పెద్ద మొత్తంలో ఆల్కహాల్ ఏర్పడే పదార్థాలు ఉంటాయి. ఏనుగు పాలలో ఆల్కహాల్ కంటెంట్ ఎక్కువగా ఉండడానికి ఇదే కారణం. కానీ, ఏనుగు పాలు మానవులకు ఉపయోగపడవు. పాలలో ఉండే రసాయనాలు ప్రమాదకరమైనవి. ఈ పాలలో బీటా కేసైన్, అధిక స్థాయిలో లాక్టోస్ ఉంటుంది. డైరీ సైన్స్ జర్నల్‌లో ప్రచురించబడిన పరిశోధన ప్రకారం, ఏనుగు పాలలో ఇతర జంతువులు లేదా జాతుల కంటే ఎక్కువ రసాయనాలు ఉంటాయి. ఇది ఒలిగోశాకరైడ్స్ అని పిలువబడే పెద్ద మొత్తంలో కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటుంది.

ప్రపంచవ్యాప్తంగా మూడు రకాల ఏనుగులు ఉన్నాయి. ఆఫ్రికన్ సవన్నా ఎలిఫెంట్, ఆఫ్రికన్ ఫారెస్ట్ ఏనుగు, ఆసియా ఏనుగు ఉన్నాయి. ఇందులో ఆఫ్రికన్ ఆడ ఏనుగు పాలలో అధిక స్థాయిలో లాక్టోస్, ఒలిగోశాకరైడ్లు ఉంటాయి. ఏనుగు పాలు పిల్ల ఏనుగులకు మాత్రమే సరిపోతాయి. అంతే కాకుండా మనుషులు తాగలేరు. పొరపాటున ఎప్పుడైనా తాగితే.. శరీరం అల్లోల కల్లోలం ఆగమాగం కావటం పక్కా! అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఏనుగు పాలు రెండు సిప్పులు తాగినా కూడా వెంటనే మూర్ఛపోతారని వైద్యులు చెబుతున్నారు. ఈ పాలలో ఉండే అధిక కార్బోహైడ్రేట్ పరిమాణం కారణంగా ఏనుగు పాలు తాగిన వ్యక్తుల్లో కడుపు ఉబ్బరం, గ్యాస్, విరేచనాలు వంటి సమస్యలు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
ప్రభాస్ సలార్ సినిమాపై ప్రశాంత్ నీల్ షాకింగ్ కామెంట్స్
ప్రభాస్ సలార్ సినిమాపై ప్రశాంత్ నీల్ షాకింగ్ కామెంట్స్
అక్షర్ పటేల్ జీవితంలో కొత్త అధ్యాయం - హక్ష్ పటేల్‌కు స్వాగతం!
అక్షర్ పటేల్ జీవితంలో కొత్త అధ్యాయం - హక్ష్ పటేల్‌కు స్వాగతం!