AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాములు తరచుగా నాలుకను ఎందుకు బయటకు, లోనికి తీస్తాయి..? దీని వెనుక రహస్యం ఇదే..!

ఇకపోతే, అన్ని పాములు విషపూరితమైనవి కావు. పాములకు కనురెప్పలు, బాహ్య చెవులు ఉండవు. పాములకు కనురెప్పలు, బాహ్య చెవులు లేవు. వాటి నోట్లో ఫ్లెక్సిబుల్ దవడలు ఉంటాయి. పాములు పెరిగేకొద్దీ వాటి చర్మాన్ని వదిలేస్తుంటాయి. పాములు అవయవాలు లేని పొడవైన సరీసృపాలు. అంతేకాదు....ఇక్కడ మనం పాముల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

పాములు తరచుగా నాలుకను ఎందుకు బయటకు, లోనికి తీస్తాయి..? దీని వెనుక రహస్యం ఇదే..!
Snakes Tounge
Jyothi Gadda
|

Updated on: Oct 04, 2023 | 9:47 AM

Share

పాము.. ఈ పేరు వినగానే చాలా మంది భయంతో పరుగులు తీస్తారు..దానికి వీలైనంత దూరంగా పరుగులు పెడతారు. మరి కొందరు పాములతో ఆటలాడుతుంటారు. వాటితో కలిసి తింటారు. తిరుగుతారు. కలిసే పడుకుంటారు కూడా. కానీ, పాము విషం ప్రమాదం. పాము కాటు క్షణాల్లో ప్రాణం తీస్తుంది. కాకపోతే, పాములకు సంబంధించిన వార్తలు, వీడియోలను ప్రజలు ఆసక్తిగా తెలుసుకునేందుకు ఉత్సుకత ప్రదర్శిస్తుంటారు. అయితే పాముల గురించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలు ఉన్నాయి. ఇక్కడ మనం పాముల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

పాము మాంసాహార జంతువు. ఇది ఎలుకలు, ఇతర కీటకాలను తింటుంది. అలాగే పాములకు పాలు ఒక్కటే ఆహారం కాదు. అంతేకాకుండా, పాముకు చెవులు లేవు. వీటికి జ్ఞాపకశక్తి కూడా తక్కువగానే ఉంటుంది. అలాగే, పాము ఎక్కువగా నాలుకను బయటపెట్టడం మీరు చూసి ఉండవచ్చు. కానీ అలా ఎందుకు చేస్తుందో చాలా మందికి తెలియదు. నిజానికి పాము తన నాలుకతో వాసన చూస్తుంది. కాబట్టి, అవి నాలుకలను బయట పెట్టుకుంటూ ఆహారం కోసం వెతుక్కుంటూ ఉంటుంది. ఇది తన చుట్టూ ఉన్న జంతువులను కూడా అంచనా వేస్తుంది. భూమ్మీద ప్రాణాంతకమైన జీవులలో పాములు ఒకటి. పాములు వివిధ పరిమాణాలు, రంగులు, నమూనాలలో కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2500 నుండి 3000 రకాల పాములు ఉన్నాయి.

ఇకపోతే, అన్ని పాములు విషపూరితమైనవి కావు. పాములకు కనురెప్పలు, బాహ్య చెవులు ఉండవు. పాములకు కనురెప్పలు, బాహ్య చెవులు లేవు. వాటి నోట్లో ఫ్లెక్సిబుల్ దవడలు ఉంటాయి. పాములు పెరిగేకొద్దీ వాటి చర్మాన్ని వదిలేస్తుంటాయి. పాములు అవయవాలు లేని పొడవైన సరీసృపాలు. అంతేకాదు.. వీటిలో కూడా అన్ని పాములు గుడ్లు పెట్టవు. పాములు ఎక్టోథెర్మిక్, అంటే అవి తమ శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి బాహ్య ఉష్ణ వనరులపై ఆధారపడతాయి.కొన్ని పాములు ఎగురుతాయి కూడా.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..