Men Health: వైవాహిక జీవితంలో శారీరక సంభోగం అనేది సహజమైన ప్రక్రియ. కొంతమంది పురుషులు ఈ సహజ ప్రక్రియలో నిమగ్నమడంతో, పూర్తిగా ఆస్వాదిండంలో ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ముఖ్యంగా భాగస్వామితో సంభోగం సమయంలో పురుషులు ఈ సమస్యను ఎదుర్కొంటుంటారు. మీరు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే.. వెంటనే వైద్యులు సంప్రదించి చికిత్స తీసుకోవాలి.