CBSE 2021 ఎగ్జామ్ కోసం పదవ తరగతి మ్యాథ్స్ సబ్జెక్టులో తొలగించిన లెసెన్స్ ఎంటో తెలుసా..
కరోనా వైరస్ నేపధ్యంలో 9 నుంచి 12 తరగతుల వరకు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) 2020-21 విద్యా సంవత్సరానికి 30 శాతం సిలబస్ కుదించిన సంగతి తెలిసిందే.
కరోనా వైరస్ నేపధ్యంలో 9 నుంచి 12 తరగతుల వరకు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) 2020-21 విద్యా సంవత్సరానికి 30 శాతం సిలబస్ కుదించిన సంగతి తెలిసిందే. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పదవ తరగతి సిలబస్‌ను సుమారు 30 శాతం తగ్గించిన సిలబస్ వివరాలు అధికారిక వెబ్ సైట్లో అందుబాటులో ఉంచింది. ఈ వివరాలను cbse.nic.in లేదా cbseacademic.nic.in వెబ్ సైట్లలో తెలుసుకోవచ్చు. కరోనా మహమ్మారి కారణంగా విద్యార్థులు ఎదుర్కోంటున్న పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఇదిలా ఉండగా.. సీబీఎస్ఈ పదవ తరగతి పరీక్షలు మే 6 నుంచి జరుగనున్నాయి.
పదవ తరగతి సీబీఎస్ఈ తొలగించిన సిలబస్ 2021 బోర్డ్ ఎగ్జామ్‌కు మాత్రమే వర్తిస్తుంది. 2021 బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సీబీఎస్ఈ తగ్గించిన సిలబస్ చెక్ చేసి.. దానికనుగుణంగా పరీక్షలకు సిద్ధం కావాల్సి ఉంటుంది. దీనివలన అనవసర సిలబస్ చదివే పని ఉండకపోవడంతోపాటు, సమయాన్ని వృథా చేయలేరు.
యూనిట్ I: నంబర్ సిస్టం (Number System)
రియల్ నంబర్స్ – యూక్లిడ్ డివిజన్స్ లెమ్మ (Real Numbers – Euclid’s division lemma)
యూనిట్ 2: ఆల్జీబ్రా
పాలినామియల్స్- స్టేట్మెంట్ మరియు సింపుల్ ప్రాబ్లమ్స్ ఆన్ డివిజన్ అల్గారిథమ్ ఫర్ పాలినామియల్స్ విత్ రియల్ కోఎఫిసియేంట్స్. (Polynomials – Statement and simple problems on division algorithm for polynomials with real coefficients)
ఫేర్ ఆఫ్ లైనర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ – క్రాస్ మల్టీప్లికేషన్ మేథడ్ (Pair Of Linear Equations In Two Variables – Cross Multiplication Method)
క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ – సిచ్వేషనల్ ప్లాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ఈక్వేషన్స్ రెడుసిబ్లీ టూ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ (Quadratic Equations – Situational problems based on equations reducible to quadratic equations)
అర్థమేటిక్ ప్రోగ్రేషన్స్ – అప్లికేషన్ ఇన్ సాల్వింగ్ డైలీ లైఫ్ ప్రాబ్లమ్ బేస్డ్ ఆన్ సమ్ టూ ఎన్ టర్మ్స్. (Arithmetic Progressions – Application in solving daily life problems based on sum to n terms)
యూనిట్ 3: Coordinate Geometry
చాప్టర్- ఏరియా ఆఫ్ ట్రైయాంగిల్
యూనిట్ 4: Geometry
The ratio of the areas of two similar triangles is equal to the ratio of the squares of their corresponding sides, and in a triangle, if the square on one side is equal to sum of the squares on the other two sides, the angle opposite to the first side is a right angle
Constructions – Construction of a triangle similar to a given triangle
పైన పేర్కోన్న రెండు theorems సిద్ధాంతాలను తొలగించారు.
యూనిట్ 5: Trigonometry
introduction To Trigonometry – Motivate the ratios whichever are defined at 0 degree and 90 degree
Trigonometric Identities – Trigonometric ratios of complementary angles
యూనిట్ 6: Mensuration
Areas Related To Circles – Problems on central angle of 120 degree
Surface Areas and Volumes – Frustum of a cone
యూనిట్ 6: Statistics and Probability
Statistics – Step deviation Method for finding the mean, Cumulative Frequency graph
బోర్డు వారి మార్కింగ్ పథకాలతో పాటు సిబిఎస్‌ఇ 10వ తరగతి గణిత నమూనా పత్రాలను కూడా విడుదల చేసింది. సిబిఎస్‌ఇ క్లాస్ 10 మ్యాథమెటిక్స్ శాంపిల్ పేపర్లలో గతంలో అడిగిన అన్ని ప్రశ్నలు మరియు అనుబంధ మార్కింగ్ స్కీమ్ ఉన్నాయి. సిబిఎస్‌ఇ 10వ తరగతి గణిత నమూనా పత్రాల సహాయంతో, సిబిఎస్‌ఇ 2021 క్లాస్ 10 పరీక్షలు రాసే విద్యార్థులు అడిగిన గణిత ప్రశ్నల రకాన్ని మరియు గతంలో అడిగిన ప్రశ్నలను తగ్గించవచ్చు.
Also Read: Cbse Board Exam: సీబీఎస్ఈ పరీక్ష తేదీలను ప్రకటించిన కేంద్రం.. ఎప్పటి నుంచి మొదలంటే..