AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘నా పొట్ట నా ఇష్టం’… నెట్టింట్లో వైరల్ అవుతోన్న హోటల్ పేరు.. ఫన్నీ మీమ్స్ హాల్‌చల్..

Na Potta Na Istam Hotel: కొన్ని హోటల్స్ పేర్లు భలే గమ్మత్తుగా ఉంటాయి. వింటే చాలు నవ్వు వచ్చేస్తుంది. ఈ పేరే ఏంట్రా బాబు అని అనిపిస్తుంది...

'నా పొట్ట నా ఇష్టం'... నెట్టింట్లో వైరల్ అవుతోన్న హోటల్ పేరు.. ఫన్నీ మీమ్స్ హాల్‌చల్..
Ravi Kiran
|

Updated on: Feb 17, 2021 | 6:56 PM

Share

Na Potta Na Istam Hotel: కొన్ని హోటల్స్ పేర్లు భలే గమ్మత్తుగా ఉంటాయి. వింటే చాలు నవ్వు వచ్చేస్తుంది. ఈ పేరే ఏంట్రా బాబు అని అనిపిస్తుంది. ట్రెండ్‌ను ఫాలో అవుతూ.. కాస్తా వెరైటీగా పలు హోటల్ యజమానులు విచిత్రమైన పేర్లు పెడుతూ కస్టమర్లను ఆకర్షిస్తుంటారు. ఈ క్రమంలోనే ఇటీవల ‘పొట్ట పెంచుదాం’ అనే హోటల్ పేరు నెట్టింట్లో తెగ పాపులర్ అయిన సంగతి తెలిసిందే.

ఇక ఇప్పుడు తాజాగా ‘నా పొట్ట నా ఇష్టం’ అనే హోటల్ బాగా ఫేమస్ అవుతోంది. పేరుకు తగ్గట్టుగా ఈ హోటల్‌లో ఫుడ్ భలే టేస్టీగా ఉంటుందని కస్టమర్లు చెబుతున్నారు. ఇక నెటిజన్లు అయితే.. ఈ పేరుతో పలు రకాల ఫన్నీ మీమ్స్ రెడీ చేస్తున్నారు. ఈ హోటల్ రాజమండ్రిలో ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇలా వెరైటీ పేర్లతో గతంలో కూడా పలు హోటల్స్ ఉన్న సంగతి తెలిసిందే. కాగా, కొబ్బరిల్లు, ఉలవచారు, నాటుకోడి, మాయాబజార్, సుబ్బయ్యగారి హోటల్, బాబాయ్ హోటల్, కోడికూర చిల్లు గారె వంటి పేర్లతో వ్యాపారులు తమ కస్టమర్లను ఆకర్షిస్తున్నారు.

మరిన్ని చదవండి:

‘అత్మనిర్భర్ భారత్’కు కేంద్రం మరో ముందడుగు.. మ్యాపింగ్ విధానంలో కీలక మార్పులు..

ముచ్చటపడి రూ. 100 కోట్ల విల్లా కొన్నాడు.. మనీ లాండరింగ్ కేసులో అడ్డంగా బుక్కైయ్యాడు…

భర్తతో కలిసి ఫేవరెట్ ప్లేస్‌లో కాజల్ డిన్నర్ డేట్.. అదేంటో మనం కూడా చూసేద్దాం..!

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత