Bear Bath Video: ఆహా ఏమి రాజభోగం.. హాట్‌ టబ్‌లో హాయిగా ఎంజాయ్‌ చేస్తున్న ఎలుగు బంటి.. Viral Video

Bear Bath Viral Video: ప్రతి రోజూ నెట్టింట ఎన్నో వీడియోలు చక్కర్లు కొడుతుంటాయి. కొన్ని ఆలోచనను రేకెత్తిచ్చేవి అయితే మరికొన్ని ఆనందాన్ని పంచుతుంటాయి. ఇక సోషల్‌ మీడియాలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత ఈ వీడియోలు భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా..

Bear Bath Video: ఆహా ఏమి రాజభోగం.. హాట్‌ టబ్‌లో హాయిగా ఎంజాయ్‌ చేస్తున్న ఎలుగు బంటి.. Viral Video
Bear Tubbath Video
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 29, 2021 | 6:40 PM

Bear Bath Viral Video: ప్రతి రోజూ నెట్టింట ఎన్నో వీడియోలు చక్కర్లు కొడుతుంటాయి. కొన్ని ఆలోచనను రేకెత్తిచ్చేవి అయితే మరికొన్ని ఆనందాన్ని పంచుతుంటాయి. ఇక సోషల్‌ మీడియాలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత ఈ వీడియోలు భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా అందరి చేతుల్లోకి వచ్చేస్తున్నాయి. ప్రపంచంలో ఏ మూలన ఏమి జరిగినా మన స్మార్ట్‌ఫోన్‌లో ప్రత్యక్షమవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఎలుగు బంటికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ ఎలుగుబంటి ఏం చేసిందనేగా.. అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రంలో ఓ యజమాని తన ఇంటి బాల్కనీలో స్నానం చేయడానికి వీలుగా ఓ బాత్‌ టబ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఆ ఇళ్లు అడవిని అనుకొని ఉండడంతో ఓ ఎలుగు బంటి బాల్కానీలో నుంచి ఇంటిలోకి ఎంట్రీ ఇచ్చింది. వచ్చిన ఆ ఎలుగు బంటి బాల్కనీలో ఉన్న టబ్‌ బాత్‌లోకి దిగి హాట్‌ హాట్‌ వాటర్‌లో ఎంచక్కా స్నానం చేసింది. ఇంటి లోపల ఉన్న యజమాని ఇదంతా చూశాడు. బాల్కనీలో గోడ స్థానంలో.. గ్లాస్‌ ఉండడంతో ఆ ఎలుగు బంటికి సంబంధించిన దృశ్యాలను సదరు ఇంటి యజమాని సెల్‌ఫోన్‌లో బంధించాడు. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మరి దర్జాగా వేడి నీటిలో సేద తీరుతూ.. జలకలాడుతోన్న ఆ ఎలుగుబంటిపై మీరూ ఓ లుక్కేయండి..

ఎలుగు బంటి టబ్ బాత్‌కు సంబంధించిన వీడియో..

Also Read: ఫేస్‌బుక్‌లో యువతి నగ్న ఫొటోలు, వీడియోలు.. ఎలా వచ్చాయో ఆరా తీస్తే.. అసలు వివరాలు వెలుగులోకి..

Personal Loan Proposal: మీ పర్సనల్ లోన్ ప్రతిపాదన తిరస్కరించబడిందా? దీనికి ఇవే ప్రధాన కారణాలు కావచ్చు…!

Coronavirus Second Wave: సెకండ్‌వేవ్‌లో రూటు మార్చిన కోవిడ్ .. చిన్న పిల్లలపై పంజా విసురుతున్న కరోనా వైరస్

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!