AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిన్నారిపై తల్లి ప్రేమ కురిపించిన కోతి.. సొంత అమ్మను కూడా దగ్గరకు రానివ్వని వానరం..

ప్రపంచంలో అన్నింటికన్నా గొప్పది అమ్మ ప్రేమ. మనుషుల్లోనే కాదు అన్ని ప్రాణుల్లోనూ ఆ ప్రేమ అమరం, అఖిలం. మన చుట్టూ ఉండే  జంతువులు తమ పిల్లలను ఎంత

చిన్నారిపై తల్లి ప్రేమ కురిపించిన కోతి.. సొంత అమ్మను కూడా దగ్గరకు రానివ్వని వానరం..
Monkey Love
Rajeev Rayala
|

Updated on: Mar 29, 2021 | 6:46 PM

Share

ప్రపంచంలో అన్నింటికన్నా గొప్పది అమ్మ ప్రేమ. మనుషుల్లోనే కాదు అన్ని ప్రాణుల్లోనూ ఆ ప్రేమ అమరం, అఖిలం. మన చుట్టూ ఉండే  జంతువులు తమ పిల్లలను ఎంత ప్రేమ చూసుకుంటాయో మనం తరచు చూస్తూనే ఉంటాం. పిల్లల జోలికి వస్తే ప్రాణాలు పోయేదాకా పోరాడుతుంటాయి. ఇక సోషల్ మీడియా లోను ఇలాంటి వీడియోలు దర్శమిస్తుంటాయి. తరచూ సోషల్‌ మీడియాలో కనిపించే కొన్ని వీడియోలు జంతువుల్లో ఉండే సాదు స్వభావాన్ని తెలియజేస్తున్నాయి. అటువంటిదే ఈ వీడియో కూడా.

కోతి నుంచి మనిషి వచ్చాడు అనేది నిజం అందుకే మనకు కోతులకు చాలా పోలికలు ఉంటాయి. ఇక్కడ ఒక కోతి ఓ చిన్నారి పై అమ్మప్రేమను కురిపించింది. ఓ బుడ్డొడిని హత్తుకుని ముద్దులు పెడుతోంది. కన్న తల్లి తన బిడ్డని తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటే.ఆ కోతి చిన్నారిని విడిచిపెట్టలేక మరింత దగ్గరికి హత్తుకుంటోంది. ఆ కోతి ఆ చిన్నారిని సొంత బిడ్డలా ముద్దడుతూ సొంత తల్లిని కూడా చెయ్యి వెయ్యనివ్వట్లేదు. బిడ్డపై కోతి ప్రేమను చూసిన స్థానికులు ఆశ్చర్యపోయి చూస్తుండిపోయారు. ఐతే తల్లి తన బాలుడిని ఎత్తు కోవాలని ఎంత ప్రయత్నించినా ఆ కోతి మాత్రం పిల్లవాడిని వదిలిపెట్టడం లేదు. పక్కనే ఉన్న స్థానికులు కొందరు ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో చిన్నారిపై కోతి ప్రేమ నెట్టింట్లో వైరల్‌గా మారింది. మూగ జీవి అయినా  కూడా కోతి నిస్వార్థమైన మాతృ ప్రేమ చూపించడంలో మనుషులను మించిపోయిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ తల్లిప్రేమకు లక్షల్లో వ్యూస్‌, లైకులు పెరిగిపోతున్నాయి.

కోతి కురిపిస్తున్న తల్లిప్రేమ ..

మరిన్ని ఇక్కడ చదవండి : 

Snake In Home: ఇంట్లోకి వచ్చిన పామును చంపేయకుండా పాలు పోసి పెంచుతున్నారు.. అనంతపురం జంట వింత నిర్ణయం..

King Cobra: ఈ పాముకి సిగ్గు ఎక్కువ.. గుడ్లు పెట్టడానికి గూడు కట్టే ఏకైక పాము.. తేడా వస్తే అంతు చూస్తుంది అంతే…!

చనిపోయినట్లుగా ‘ముంగూస్’ చిలిపి డ్రామాలు.. వైరల్ వీడియో.. చివరికి అదిరిపోయే ట్విస్ట్ .!

Follow Us
ఆగస్టు నెలలో 9 రోజులు బ్యాంకులు బంద్‌..!
ఆగస్టు నెలలో 9 రోజులు బ్యాంకులు బంద్‌..!
ఇది చిన్న కథ కాదుగా.. వడ మధ్యలో రంధ్రం వెనకున్న సైన్స్ తెలిస్తే..
ఇది చిన్న కథ కాదుగా.. వడ మధ్యలో రంధ్రం వెనకున్న సైన్స్ తెలిస్తే..
వైభవ్ కి బిగ్ టెస్ట్.. జింబాబ్వే సిరీస్‌లో రుజువు చేసుకుంటాడా?
వైభవ్ కి బిగ్ టెస్ట్.. జింబాబ్వే సిరీస్‌లో రుజువు చేసుకుంటాడా?
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
టీమిండియాకు పొంచి ఉన్న హ్యాట్రిక్ క్లీన్ స్వీప్ ముప్పు..!
టీమిండియాకు పొంచి ఉన్న హ్యాట్రిక్ క్లీన్ స్వీప్ ముప్పు..!
టెక్ ప్రపంచంలో సరికొత్త 'GOAT' వార్.. మరి ఫుట్‌బాల్ లెజెండ్స్‌
టెక్ ప్రపంచంలో సరికొత్త 'GOAT' వార్.. మరి ఫుట్‌బాల్ లెజెండ్స్‌
మీ పేరు ఎస్‌ఐఆర్‌లో నమోదైందా..? లేదా? ఈ నెంబర్‌కు మెస్సేజ్ చేస్తే
మీ పేరు ఎస్‌ఐఆర్‌లో నమోదైందా..? లేదా? ఈ నెంబర్‌కు మెస్సేజ్ చేస్తే
టెన్సర్ G6 ప్రాసెసర్: గూగుల్‌ పిక్సెల్ 11a స్పెసిఫికేషన్స్‌ ఇవే
టెన్సర్ G6 ప్రాసెసర్: గూగుల్‌ పిక్సెల్ 11a స్పెసిఫికేషన్స్‌ ఇవే
ఎలక్ట్రిక్ 3-పిన్ ప్లగ్‌లో ఆ ఒక్క పిన్ పెద్దదిగా ఎందుకు ఉంటుంది?
ఎలక్ట్రిక్ 3-పిన్ ప్లగ్‌లో ఆ ఒక్క పిన్ పెద్దదిగా ఎందుకు ఉంటుంది?
సరిహద్దులు దాటిన వైభవ్ సూర్యవంశీ క్రేజ్
సరిహద్దులు దాటిన వైభవ్ సూర్యవంశీ క్రేజ్