Aadhaar Card: ఇళ్లల్లో అనుమానాస్పద వ్యక్తులు అద్దెకు ఉంటున్నారా..? వారి ఆధార్‌ నకిలీదో కాదో తెలుసుకోండిలా..!

Aadhaar Card: ప్రస్తుతం అవసరమయ్యే డాక్యుమెంట్లలో అన్నింటికి ఆధార్‌ కార్డే ముఖ్యమైపోయింది. పలు ప్రాంతాల్లో కొందరు అనుమానాస్పద వ్యక్తులు అద్దెకు దిగుతున్నారు...

Aadhaar Card: ఇళ్లల్లో అనుమానాస్పద వ్యక్తులు అద్దెకు ఉంటున్నారా..? వారి ఆధార్‌ నకిలీదో కాదో తెలుసుకోండిలా..!
Follow us
Subhash Goud

|

Updated on: Dec 24, 2021 | 1:01 PM

Aadhaar Card: ప్రస్తుతం అవసరమయ్యే డాక్యుమెంట్లలో అన్నింటికి ఆధార్‌ కార్డే ముఖ్యమైపోయింది. పలు ప్రాంతాల్లో కొందరు అనుమానస్పద వ్యక్తులు అద్దెకు దిగుతున్నారు. వారు ఏం పనులు చేస్తారో.. ఎవ్వరికి తెలియదు. మోసగాళ్లు, దొంగలు ఇలా రకరకాల వ్యక్తులు అద్దె ఇళ్లలో ఉంటూ వివిధ రకాల మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వ్యక్తులను వారు ఎలాంటి వారే గుర్తించడం మంచిదని కేంద్ర ప్రభుత్వం. అయితే అలాంటి అనుమానాస్పద వ్యక్తులు నకిలీ ఆధార్‌ కార్డులు సృష్టించి అద్దె ఇళ్లల్లో ఉంటూ వివిధ రకాల మోసాలకు పాల్పడుతున్నారు. అద్దెకు ఉంటున్నవారి ఆధార్‌ కార్డును పరిశీలించి వారి ఆధార్‌ నకిలీదా..? నిజమైనదా ..? అని గుర్తించడం ఎంతో ముఖ్యం.

ఆధార్ నకిలీదా ..లేదా చెక్‌ చేయండిలా.. ఇటీవల కాలంలో UADAI తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఆధార్ మోసం గురించి ప్రజలను హెచ్చరించింది. ఆధార్ పేరిట మోసాలకు పాల్పడుతున్న కేటుగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఏజెన్సీ తెలిపింది. మీ ఆధార్ నిజమైనదా, నకిలీదా అని మీరు ఎలా తనిఖీ చేయవచ్చో ట్విట్టర్ ద్వారా తెలిపింది. పూర్తిగా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ఆధార్ కార్డును ధృవీకరించడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఈ రెండు మార్గాల్లో మీరు ఆధార్‌కు సంబంధించిన ఏ సమస్యకైనా పరిష్కారం పొందవచ్చు. ఆధార్ ఆఫ్‌లైన్‌లో తనిఖీ చేయడానికి దాని క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలని యుఐడిఎఐ తెలిపింది. ఆన్‌లైన్‌లో తనిఖీ చేయడానికి www.resident.uidai.gov.in/verify లింక్‌ను సందర్శించడం ద్వారా 12 అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది. తర్వత సెక్యూరిటీ కోడ్‌, క్చాప్చార్‌ ఎంటర్‌ చేసిన తర్వాత వెరిఫై కోసం ప్రోసీడ్‌పై క్లిక్‌ చేయాలి. తర్వాత ఆధార్‌ వివరాల స్థితి తెలిసిపోతుంది. ఆ ఆధార్‌ నంబర్‌ నిజమైనదా..? కదా అనే విషయం తెలిసిపోతుంది. అలాగే ఈ పనిని m-Aadhaar యాప్ ద్వారా కూడా చేయవచ్చు.

ఇవి కూడా చదవండి:

Indian Railways: మీరు రైళ్లలో దూర ప్రయాణం చేస్తున్నారా..? కేవలం రూ.150లకు ఈ సదుపాయం..!

Indian Railway: భారతీయ రైల్వే అద్భుత ఆలోచన.. కోట్లాది రూపాయలు ఆదా చేసే సరికొత్త ప్రణాళిక..!

RBI Penalty: ఆర్బీఐ కొరఢా.. మొబిక్విక్‌, స్పైస్‌ మనీలకు భారీ జరిమానా.. ఎందుకంటే..!

ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!
రవి అనుగ్రహం.. ఆ రాశుల వారికి శుభ యోగాలు, విజయాలు..!
రవి అనుగ్రహం.. ఆ రాశుల వారికి శుభ యోగాలు, విజయాలు..!