AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FATTY LIVER: ఈ 5 కూరగాయలు తింటే ఫ్యాటీ లివర్‌కు బై బై చెప్పేయొచ్చు!

ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) ఈ రోజుల్లో ఒక సైలెంట్ కిల్లర్‌గా మారింది. ప్రపంచవ్యాప్తంగా 25% పాపులేషన్‌ను ప్రభావితం చేస్తున్నది. భారత్‌లో 40% ఆడపిల్లలు, 30% అబ్బాయిలు ఈ సమస్య బాధితులు ఉన్నారు. ఊబకాయం, అధిక కొవ్వు ఆహారం, డయాబెటిస్, అల్కహాల్ వాడకం ..

FATTY LIVER: ఈ 5 కూరగాయలు తింటే ఫ్యాటీ లివర్‌కు బై బై చెప్పేయొచ్చు!
Fatty Liver
Nikhil
|

Updated on: Nov 20, 2025 | 10:14 AM

Share

ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) ఈ రోజుల్లో ఒక సైలెంట్ కిల్లర్‌గా మారింది. ప్రపంచవ్యాప్తంగా 25% పాపులేషన్‌ను ప్రభావితం చేస్తున్నది. భారత్‌లో 40% ఆడపిల్లలు, 30% అబ్బాయిలు ఈ సమస్య బాధితులు ఉన్నారు. ఊబకాయం, అధిక కొవ్వు ఆహారం, డయాబెటిస్, అల్కహాల్ వాడకం వంటి కారణాల వల్ల లివర్‌లో కొవ్వు పెరుగుతూ, ఇన్ఫ్లమేషన్, సిరాసిస్​కు దారితీస్తుంది.

మందులు, సర్జరీలు ఈ సమస్యను పూర్తిగా తగ్గించలేవు. కానీ మనం తీసుకునే డైలీ డైట్​లో చిన్నచిన్న మార్పులతో, ముఖ్యంగా కొన్ని కూరగాయలు రెగ్యులర్‌గా తింటే, లివర్‌ను క్లీన్ చేసి, కొవ్వును తగ్గించవచ్చు. ఫ్యాటీ లివర్​ సమస్య రాకుండా జాగ్రత్త పడవచ్చు. హార్వర్డ్ మెడికల్ స్కూల్ రీసెర్చ్ ప్రకారం, యాంటీ-ఆక్సిడెంట్స్, ఫైబర్ అధికంగా ఉన్న కూరగాయలు లివర్ ఎంజైమ్స్‌ను బ్యాలెన్స్ చేస్తాయి. ఫ్యాటీ లివర్​ను రాకుండా చేయడంలో దోహదపడే 5 కూరగాయలేంటో తెలుసుకుందాం..

Broccoli

Broccoli

బ్రోకలి (Broccoli)

ఈ గ్రీన్ వెజ్ లివర్ డిటాక్స్‌కు చక్కని ఔషధంలా పనిచేస్తుంది. గ్లూకోసినోలేట్స్ అనే యాంటీ-ఆక్సిడెంట్స్ కలిగి ఉండటం వల్ల, లివర్‌లో కొవ్వు ఆక్సిడేషన్‌ను అరికట్టి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. యూనివర్సిటీ ఆఫ కాలిఫోర్నియా స్టడీ ప్రకారం, రెగ్యులర్ గా బ్రోకలి తినడం వల్ల లివర్ ఫ్యాట్‌ను 20% తగ్గిస్తుంది. బ్రోకలిని స్టీమ్ చేసి సలాడ్‌లో జోడించవచ్చు లేదా సూప్‌గా తీసుకోవచ్చు. వారానికి 2-3 సార్లు తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. థైరాయిడ్ సమస్య ఉంటే డాక్టర్ సలహా తీసుకోవడం తప్పనిసరి.

Spinach

Spinach

పాలకూర (Spinach)

ఐరన్, విటమిన్ A, C ఎక్కువగా ఉండే పాలకూర లివర్ సెల్స్‌ను కాపాడుతుంది. ఫోలేట్, మెగ్నీషియం కొవ్వు బిల్డప్‌ను బ్లాక్ చేస్తాయి. NIH రీసెర్చ్ ప్రకారం, పాలకూర వంటి గ్రీన్స్ ఫ్యాటీ లివర్ రిస్క్‌ను 30% తగ్గిస్తాయి. వారానికి రెండుసార్లు తినడం ఆరోగ్యానికి మంచిది. ఆక్సలేట్స్ వల్ల కిడ్నీ స్టోన్స్ రిస్క్ ఉన్నవాళ్లు మితంగా తినాలి.

బ్రస్సెల్స్ మొలకలు (Brussels Sprouts)

క్రూసిఫరస్ ఫ్యామిలీకి చెందిన ఈ మొలకలు ఇండోల్స్ కలిగి లివర్ ఎంజైమ్స్‌ను యాక్టివేట్ చేస్తాయి, కొవ్వు అక్యుములేషన్‌ను ప్రివెంట్ చేస్తాయి. జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ స్టడీలో, ఇవి లివర్ ఇన్ఫ్లమేషన్‌ను 25% తగ్గిస్తాయని తేలింది. వారానికి రెండుసార్లు వీటిని రోస్ట్ చేసి లేదా స్టిర్-ఫ్రైలో జోడించి తినడం మంచిది. గ్యాస్ సమస్యలు ఉంటే తక్కువ మొత్తంలో తీసుకోవాలి.

క్యాబేజీ (Cabbage)

క్యాబేజీలో మెగ్నీషియం, యాంటీ-ఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల లివర్ డిటాక్స్‌ను బూస్ట్ చేస్తుంది. ఇది ఫైబర్ రిచ్ కావడం వల్ల డైజెషన్ మెరుగుపడి, కొవ్వు రిడక్షన్ సులభమవుతుంది. బ్రిటిష్ మెడికల్ జర్నల్ ప్రకారం, క్యాబేజీ రెగ్యులర్ ఇంటేక్ లివర్ హెల్త్‌ను 15% ఇంప్రూవ్ చేస్తుంది. సలాడ్ లేదా కర్రీలో, రెండు రోజులకు ఒకసారి తీసుకోవాలి. థైరాయిడ్ మెడికేషన్ తీసుకుంటున్నవారు క్యాబేజీని మితంగా తీసుకోవాలి.

Carrot

Carrot

క్యారెట్ (Carrot)

క్యారెట్​ బీటా-కరోటీన్, ఫైబర్ కలిగి లివర్‌లో కొవ్వును కరిగిస్తుంది. ఇది డైజెషన్, వెయిట్ లాస్‌కు సహాయపడుతుంది. యూనివర్సిటీ ఆఫ లెడ్స్ స్టడీలో, రోజూ ఒక క్యారెట్ ఫ్యాటీ లివర్ సింప్టమ్స్‌ను 18% తగ్గిస్తుందని తేలింది. క్యారెట్​ని నేరుగా తినవచ్చు లేదా జ్యూస్‌, సలాడ్​లోనూ తీసుకోవచ్చు.

ఈ కూరగాయలు రెగ్యులర్‌గా డైట్‌లో చేర్చితే, ఫ్యాటీ లివర్‌ను 3-6 నెలల్లో కంట్రోల్ చేయవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, తగినంత నీరు తాగడం, చక్కెర, నూనె వాడకం తగ్గించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

Follow Us
ఓటీటీలో దుమ్మురేపుతున్న థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్..
ఓటీటీలో దుమ్మురేపుతున్న థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్..
ఏకకాలంలో రెండు అరుదైన యోగాలు.. నక్క తోక తొక్కబోయే రాశులివే..!
ఏకకాలంలో రెండు అరుదైన యోగాలు.. నక్క తోక తొక్కబోయే రాశులివే..!
ప్రజావాణిలో 7వ తరగతి విద్యార్థిని విన్నపం.. స్పందించిన కలెక్టర్‌
ప్రజావాణిలో 7వ తరగతి విద్యార్థిని విన్నపం.. స్పందించిన కలెక్టర్‌
'రాకాస' డైరెక్టర్ మానస శర్మ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
'రాకాస' డైరెక్టర్ మానస శర్మ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
ఆయన నటిస్తుంటే పాత్ర మాత్రమే కనిపిస్తుంది: అజయ్ ఘోష్
ఆయన నటిస్తుంటే పాత్ర మాత్రమే కనిపిస్తుంది: అజయ్ ఘోష్
10గంటల పాటు ఎస్పీ ఛాంబర్‌లో MLA.. అసలు ఇద్దరి మధ్య జరిగిందేంటి
10గంటల పాటు ఎస్పీ ఛాంబర్‌లో MLA.. అసలు ఇద్దరి మధ్య జరిగిందేంటి
Lord Shani Dev: తగ్గనున్న శని దోషం ఎఫెక్ట్.. ఇక వారికి లక్కీ డేస్
Lord Shani Dev: తగ్గనున్న శని దోషం ఎఫెక్ట్.. ఇక వారికి లక్కీ డేస్
ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..10 కోట్లు చూసి మైండ్ బ్లాక్
ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..10 కోట్లు చూసి మైండ్ బ్లాక్
ఏదో అడగడానికి దగ్గరకు వచ్చినట్లు వచ్చి.. వీడు చూడండి ఏం చేశాడో..
ఏదో అడగడానికి దగ్గరకు వచ్చినట్లు వచ్చి.. వీడు చూడండి ఏం చేశాడో..
ఐస్‌క్రీం తింటే వెయ్యి.. అమ్మితే రూ.3 వేలు ఫైన్

ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే
ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే
జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన 'నానో బనానా'
జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన 'నానో బనానా'
కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌
కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌
వేసవిలో డీహైడ్రేషన్‌కు సహజ పరిష్కారం ఇదిగో
వేసవిలో డీహైడ్రేషన్‌కు సహజ పరిష్కారం ఇదిగో
మన్యం లో 20 అడుగుల 'కింగ్ కోబ్రా'.. వణికిపోయిన గ్రామస్తులు
మన్యం లో 20 అడుగుల 'కింగ్ కోబ్రా'.. వణికిపోయిన గ్రామస్తులు
అసోంలో తాంత్రిక పూజల గ్రామ.. గెలుపు కోసం ఎన్నికల అభ్యర్థులు క్యూ
అసోంలో తాంత్రిక పూజల గ్రామ.. గెలుపు కోసం ఎన్నికల అభ్యర్థులు క్యూ
మందారపువ్వు తిని చిన్నారి మృతి.. చిన్నారి ఉక్కిరిబిక్కిరి మరణం
మందారపువ్వు తిని చిన్నారి మృతి.. చిన్నారి ఉక్కిరిబిక్కిరి మరణం