Health Tips: ఆ సమస్యలకు చెరుకు రసం దివ్య ఔషధం.. ఎలా తీసుకోవాలో తెలుసుకోండి..

మారుతున్న సీజన్‌లో దగ్గు, జలుబు సమస్య సర్వసాధారణంగా మారిపోయాయి. దీని వల్ల గొంతు నొప్పితో పాటు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దగ్గు, జలుబు ఏ సీజన్‌లోనైనా రావచ్చు. అయితే ఈ చిన్న సమస్యలకు..

Health Tips: ఆ సమస్యలకు చెరుకు రసం దివ్య ఔషధం.. ఎలా తీసుకోవాలో తెలుసుకోండి..
Sugarcane Juice
Follow us
Sanjay Kasula

|

Updated on: May 02, 2022 | 3:08 PM

మారుతున్న సీజన్‌లో దగ్గు, జలుబు సమస్య సర్వసాధారణంగా మారిపోయాయి. దీని వల్ల గొంతు నొప్పితో పాటు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దగ్గు, జలుబు(Cold and Cough) ఏ సీజన్‌లోనైనా రావచ్చు. అయితే ఈ చిన్న సమస్యలకు ప్రతిసారీ మీరు వైద్యుడి వద్దకు వెళ్లవలసిన అవసరం లేదు.. ఎందుకంటే దాని చికిత్సకు ఔషదాలు మన చుట్టూనే లభిస్తుంటాయి. అవును, మీరు కూడా దగ్గుతో బాధపడుతున్నట్లయితే.. మీరు ఈ ఆయుర్వేద చిట్కాను ప్రయత్నించవచ్చు. ఈ ఆయుర్వేద చిట్కాలో కీలకం చెరకు రసం(Sugarcane juice). చెరకు రసానికి దగ్గును తగ్గించే శక్తి ఉంది. కాబట్టి ఈ పద్దతని అనుసరించడం ద్వారా దగ్గు సమస్యను ఎలా వదిలించుకోవచ్చో తెలుసుకుందాం.

  1. ముందుగా చెరకు తాజా రసాన్ని తీసుకోండి.
  2. ఆ తరువాత, ముల్లంగి తురుము నుంచి దాని రసం తీయండి.
  3. ఇప్పుడు యాభై గ్రాముల ముల్లంగి రసంలో ఒక గ్లాసు చెరుకు రసం కలిపి త్రాగాలి.
  4. మీరు ప్రతిరోజూ మధ్యాహ్నం ముందు ఒక వారం పాటు త్రాగాలి.
  5. ఇలా చేయడం వల్ల దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.

చెరకు రసం ఇతర ప్రయోజనాలు

  1. చెరుకు రసాన్ని రోజూ తీసుకోవడం వల్ల కామెర్లు పోతాయి.
  2. చెరకు జీర్ణక్రియను మెరుగుపరచడం ద్వారా ఆహారం జీర్ణం కావడానికి కూడా సహాయపడుతుంది.
  3. అంతే కాకుండా మలబద్దకాన్ని కూడా దూరం చేస్తుంది.
  4. చెరుకు రసం తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
  5. చెరుకు రసం తాగడం వల్ల ఎక్కిళ్ల సమస్య కూడా తొలగిపోతుంది.
  6. చెరకు రసంలో నల్ల ఉప్పు కలిపి సేవిస్తే వాంతులు ఆగుతాయి.

ఇవి కూడా చదవండి: Tirupati: తిరుమలలో ఐదేళ్ల బాలుడి కిడ్నాప్‌ కలకలం.. రంగంలోకి ప్రత్యేక బృందాలు

Prashant Kishor: ప్రశాంత్‌ కిశోర్‌ నెక్స్ట్ స్టెప్‌ ఏంటి? కాంగ్రెస్‌తో డీల్‌ కుదరని పీకే కొత్త పార్టీ పెట్టబోతున్నారా?

రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!