Red Wine Effects: రెడ్ వైన్ తాగడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

రెడ్ వైన్‌ను.. పులియబెట్టిన ద్రాక్ష రసంతో తయారు చేస్తారు. ప్రతి రోజూ ఒక గ్లాస్ రెడ్ వైన్ తాగితే ఆరోగ్య పరంగా అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ రెడ్ వైన్‌ మంచిదని అదే పలంగా తాగితే మాత్రం.. డయాబెటీస్, క్యాన్సర్, గుండె జబ్బులు వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని తాజాగా తేలింది. అయితే రెడ్ వైన్ తాగడం మంచిది కాదని.. జామా నెట్ వర్క్ ఓపెన్ జర్నల్ 2023లో ప్రచురించారు. దాదాపు 5 మిలియన్ల మంది ప్రజలపై అధ్యయనం చేసిన అనంతరం..

Red Wine Effects: రెడ్ వైన్ తాగడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Red Wine

Edited By:

Updated on: Jan 06, 2024 | 8:10 PM