Diabetes Precautions: వారానికి ఒక్కసారి ఈ చూర్ణం వాడితే చాలు.. షుగర్ దెబ్బకు కంట్రోల్ అవ్వాల్సిందే

షుగర్, చక్కెర వ్యాధి, మధుమేహం.. పేర్లు ఎన్ని ఉన్నా వ్యాధి, దానివల్ల వచ్చే ఇబ్బందులు మాత్రం ఒకలాగే ఉంటాయి. షుగర్ వ్యాధి ఒక్కసారి వస్తే.. అంత సామాన్యంగా తగ్గదు. అందుకే బీపీలు, షుగర్ లు రాకుండా ముందుగా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తారు. అయినా సరే కొందరికి షుగర్ వ్యాధి వంశపారంపర్యంగా సంక్రమిస్తుంటుంది. ఎన్ని జాగ్రత్తలు పాటించినా, ఆహార నియమాలు, ఆరోగ్య సూత్రాలు పాటించినా.. షుగర్ వస్తుంది. ఈ వ్యాధి ఉన్నవారు పలు రకాల ఆహారాలను..

Diabetes Precautions: వారానికి ఒక్కసారి ఈ చూర్ణం వాడితే చాలు.. షుగర్ దెబ్బకు కంట్రోల్ అవ్వాల్సిందే
Tippa Teega
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Aug 12, 2023 | 6:48 AM

షుగర్, చక్కెర వ్యాధి, మధుమేహం.. పేర్లు ఎన్ని ఉన్నా వ్యాధి, దానివల్ల వచ్చే ఇబ్బందులు మాత్రం ఒకలాగే ఉంటాయి. షుగర్ వ్యాధి ఒక్కసారి వస్తే.. అంత సామాన్యంగా తగ్గదు. అందుకే బీపీలు, షుగర్ లు రాకుండా ముందుగా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తారు. అయినా సరే కొందరికి షుగర్ వ్యాధి వంశపారంపర్యంగా సంక్రమిస్తుంటుంది. ఎన్ని జాగ్రత్తలు పాటించినా, ఆహార నియమాలు, ఆరోగ్య సూత్రాలు పాటించినా.. షుగర్ వస్తుంది. ఈ వ్యాధి ఉన్నవారు పలు రకాల ఆహారాలను తినకూడదు. ముఖ్యంగా చక్కెరతో తయారు చేసే స్వీట్లు నుంచి నేచురల్ గా పండిన కొన్నిరకాల పండ్లు కూడా తినకూడదు.

-మామిడి, అరటి, పండిన బొప్పాయి, సపోటా, సీతాఫలం వంటి పండ్లను అస్సలు తినకూడదని వైద్యులు చెబుతుంటారు.

-షుగర్ సోకిన వారిలో చాలామంది ప్రతిరోజూ లేదా రెండు రోజులకోసారి ఖచ్చితంగా ఇన్సులిన్ తీసుకోవాల్సి ఉంటుంది. అన్నం కూడా వైద్యులు సూచించిన మోతాదులోనే తినాలి.

ఇవి కూడా చదవండి

-రోజూ డజన్ల కొద్దీ మాత్రలు మింగనిదే శరీరం ఏ మాత్రం సహకరించదు. షుగర్ ఆరంభ దశలో ఉన్నవారి నుంచి బాగా ముదిరిపోయిన వారి వరకూ తిప్పతీగ చూర్ణం మహాఔషధంలా పనిచేస్తుంది.

-ఆయుర్వేదం షాపుల్లో ఇది దొరుకుతుంది. వారానికి ఒక్కరోజు రాత్రిపూట భోజనం తర్వాత.. గోరు వెచ్చని నీటిలో ఒక్క టీ స్పూన్ తిప్పతీగ చూర్ణం కలుపుకుని తాగాలి.

-ప్రతివారం ఇలా తిప్పతీగ చూర్ణం తాగితే.. ఎంత ముదిరిన షుగర్ వ్యాధైనా సరే.. దెబ్బకు కంట్రోల్ కు వస్తుంది. అంతేకాదు.. ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.

-శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు.. ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతుంది. ప్రమాదకరంగా ఉండే టాక్సిక్ యాంటీ ఆక్సిడెంట్లను కూడా తొలగిస్తాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పోస్టాఫీసు ఖాతాదారులే వారి టార్గెట్.. అకౌంట్లు బ్లాక్‌..!
పోస్టాఫీసు ఖాతాదారులే వారి టార్గెట్.. అకౌంట్లు బ్లాక్‌..!
బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈ డ్రింక్స్‌కు గుడ్‌బై చెప్పండి
బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈ డ్రింక్స్‌కు గుడ్‌బై చెప్పండి
గేమ్ ఛేంజర్‌కు నెగిటివ్ రివ్యూ ఇచ్చాడు.. ఫ్యాన్స్ ఊరుకుంటారా..
గేమ్ ఛేంజర్‌కు నెగిటివ్ రివ్యూ ఇచ్చాడు.. ఫ్యాన్స్ ఊరుకుంటారా..
మీరూ రాత్రిళ్లు స్వెటర్లు, సాక్స్‌ ధరించి నిద్రపోతున్నారా?
మీరూ రాత్రిళ్లు స్వెటర్లు, సాక్స్‌ ధరించి నిద్రపోతున్నారా?
ప్రయాగ్‌రాజ్‌లో మొదలైన సందడి స్పెషల్ ఎట్రాక్షన్గా బాబాలు, సాధువుల
ప్రయాగ్‌రాజ్‌లో మొదలైన సందడి స్పెషల్ ఎట్రాక్షన్గా బాబాలు, సాధువుల
థర్డ్‌ పార్టీ యాప్‌ లేకుండా వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్ల స్కాన్!
థర్డ్‌ పార్టీ యాప్‌ లేకుండా వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్ల స్కాన్!
నాకు పెళ్లైంది.. కానీ నెలకు వారం రోజులు మాత్రమే
నాకు పెళ్లైంది.. కానీ నెలకు వారం రోజులు మాత్రమే
వామ్మో తెలంగాణలో అడుగు పెట్టిన HMPV గత నెలలోనే 11 కేసులుగుర్తింపు
వామ్మో తెలంగాణలో అడుగు పెట్టిన HMPV గత నెలలోనే 11 కేసులుగుర్తింపు
ఈటీఎఫ్‌లో పెట్టుబడి పెట్టడానికి సరైన సమయం ఏది?
ఈటీఎఫ్‌లో పెట్టుబడి పెట్టడానికి సరైన సమయం ఏది?
సినిమాల్లోకి పవన్ కల్యాణ్ కుమారుడు.. రామ్ చరణ్ ఏమన్నారంటే?
సినిమాల్లోకి పవన్ కల్యాణ్ కుమారుడు.. రామ్ చరణ్ ఏమన్నారంటే?