AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Summer Health Tips: ఠారెత్తిస్తున్న ఎండలు.. సేఫ్‌గా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి..!

Summer Health Tips: మునుపెన్నడూ లేని విధంగా ఎండలు హడలెత్తిస్తున్నాయి. వేసవి కాలం పూర్తిస్థాయిలో రాకముందే.. ఎండలు భగభగ మండిపోతున్నాయి.

Summer Health Tips: ఠారెత్తిస్తున్న ఎండలు.. సేఫ్‌గా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి..!
Summer Health Tips
Shiva Prajapati
|

Updated on: Apr 11, 2022 | 7:08 AM

Share

Summer Health Tips: మునుపెన్నడూ లేని విధంగా ఎండలు హడలెత్తిస్తున్నాయి. వేసవి కాలం పూర్తిస్థాయిలో రాకముందే.. ఎండలు భగభగ మండిపోతున్నాయి. ఉదయం 11 గంటలు దాటడమే ఆలస్యం.. ఎండలు దంచికొడుతున్నాయి. 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జనం జడుసుకుంటున్నారు. మరోవైపు ఎండాకాలంలో వచ్చే శారీరక సమస్యలు కూడా ప్రజలను వేధిస్తున్నాయి. ఇటు ఎండలు.. ఇటు శారీరక సమస్యలతో జనాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ముఖ్యంగా వేసవి కాలంలో చర్మ సమస్యలు అత్యంత ఎక్కువగా బాధిస్తాయి. చెమట, చెమటకాయలు, తామర, వేడి గడ్డలు, వడదెబ్బ వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఇక ప్రాణాలను హరించే వడదెబ్బ.. ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రాకుండా భయపెడుతుంది. అందుకే వేసవి కాలంలో ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా వేసవిలో వచ్చే సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు కొన్ని చిట్కాలను సూచిస్తున్నారు. వాటిని పాటించడం ద్వారా వేసవి సమస్యలకు చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు. మరి ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. ఎండాకాలంలో ఆభరణాలు ధరించడం వల్ల చర్మ సమస్యలు వస్తాయి. వాటికి కాస్త దూరంగా ఉంటే మంచిది. 2. తరచుగా నీటిని తాగాలి. 3. ద్రవ ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. 4. శర్బత్, నిమ్మరసం, మజ్జిగను ఎక్కువగా తాగాలి. 5. ఎండలో బయటకు వెళ్తున్నట్లయితే.. గొడుగును వెంట తీసుకెళ్లండి. 6. ఎండ ప్రభావం చర్మంపై పడకుండా ఉండేందుకు సన్‌స్క్రీన్ లోషన్స్ వాడాలి. 7. కాటన్ దుస్తులు, తెలుపు రంగు దుస్తులు వాడటం వల్ల ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందవచ్చు. 8. నలుపు రంగు దుస్తులను అస్సలు ధరించొద్దు.

Also read:

Food Coma: రాత్రి పూట తిన్న వెంటనే నిద్ర పోతున్నారా.. అయితే మీరు వీటిన తినడం మానేయాలి.. లేకుంటే ప్రమాదమే

Gold Silver Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. స్థిరంగా ఉన్న బంగారం.. పెరిగిన వెండి ధర..!

Saving Account: సేవింగ్స్ ఖాతాపై 5% వడ్డీ ఇస్తోన్న బ్యాంక్.. కనీస మొత్తం ఎంత ఉండాలంటే..

ఈ నోబెల్ గ్రహీత ఫార్ములా తెలిస్తే.. బతకడం చాలా తేలిక
ఈ నోబెల్ గ్రహీత ఫార్ములా తెలిస్తే.. బతకడం చాలా తేలిక
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు