Health Tips: తరచుగా జ్వరం వస్తుందా? ఈ వ్యాధి లక్షణం కావొచ్చు.. వెంటనే అలర్ట్ అవ్వండి..!

కొందరు జ్వరం అసలే రాదు. మరికొందరికి జ్వరం తరచుగా వస్తుంటుంది. ఇలా మళ్లీ మళ్లీ జ్వరం వస్తే మాత్రం వెంటనే అప్రమత్తం అవ్వాలి. వైద్యులను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. ఈ విషయాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయొద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా తరచుగా జ్వరం రావడం అనేది ఏదైనా వ్యాధి ప్రారంభ లక్షణం కావొచ్చని నిపుణులు..

Health Tips: తరచుగా జ్వరం వస్తుందా? ఈ వ్యాధి లక్షణం కావొచ్చు.. వెంటనే అలర్ట్ అవ్వండి..!
Fever Symptoms
Follow us
Shiva Prajapati

|

Updated on: May 12, 2023 | 10:11 PM

కొందరు జ్వరం అసలే రాదు. మరికొందరికి జ్వరం తరచుగా వస్తుంటుంది. ఇలా మళ్లీ మళ్లీ జ్వరం వస్తే మాత్రం వెంటనే అప్రమత్తం అవ్వాలి. వైద్యులను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. ఈ విషయాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయొద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా తరచుగా జ్వరం రావడం అనేది ఏదైనా వ్యాధి ప్రారంభ లక్షణం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఓ పరిశోధన ప్రకారం.. ఒక వ్యక్తి సాధారణ శరీర ఉష్ణోగ్రత 98.6 డిగ్రీల ఫారెన్‌హీట్. 100.4 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటే దానిని జ్వరం అంటారు. మళ్లీ మళ్లీ తరచుగా జ్వరం రావడాన్ని ఎపిసోడిక్ జ్వరం అంటారు. 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో తరచుగా జ్వరం సమస్య కనిపిస్తుంది. తరచుగా జ్వరం రావడానికి అనేక కారణాలు ఉండవచ్చు.

తరచుగా జ్వరం రావడానికి కారణాలివే..

పగటిపూట లేదా వ్యాయామం తర్వాత కొంతసేపు శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. కానీ పదేపదే జ్వరం రావడం అనేది బాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌ని సూచిస్తుంది. పీరియాడిక్ ఫీవర్ సిండ్రోవ్ వల్ల ఇది వస్తుంది. అంతేకాదు.. జన్యుపరమైన లోపాల వల్ల కూడా ఈ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ కారణాల వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి జ్వరం వస్తుంది.

జ్వరానికి కారణం..

1. వైరస్

ఇవి కూడా చదవండి

2. బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్

3. టీకా

తరచుగా జ్వరం వస్తే ఇలా చేయండి..

1. నీరు ఎక్కువగా తాగాలి.

2. పదే పదే జ్వరం వస్తే.. వారి శ్వాస తీసుకునే విధానాన్ని గమనించాలి.

3. పిల్లలకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండి.. జ్వరం 5 రోజుల కంటే ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

4. జ్వరం ఉన్నంత కాలం జాగ్రత్తగా చూసుకోవాలి.

5. మళ్లీ మళ్లీ జ్వరం వస్తుంటే వైద్యులను సంప్రదించి సలహాలు తీసుకోవాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!