AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brain: బ్రెయిన్ చురుగ్గా పనిచేయాలంటే ఈ చిట్కాలు పాటించండి

యుక్త వయస్సులో ఉన్నప్పుడు జ్ఞాపకశక్తి కాస్తా మెరుగ్గా ఉంటుంది. కానీ వృద్ధాప్యానికి చేరువయ్యే కొద్ది అది తగ్గిపోతూ ఉంటుంది. అసలు ఇది ఎందుకు జరుగుతుందని శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అయితే వీరి అధ్యయనంలో వయసు పెరిగినా కూడా బ్రెయిన్ చురుకుదనం తగ్గకుండా ఉండాలంటే ఏం చేయాలో కనుగొన్నారు.

Aravind B
|

Updated on: Jul 23, 2023 | 8:54 PM

Share

1 / 5
ఇందుకోసం శాస్త్రవేత్తలు 70 ఏళ్ల వయసు ఉన్న కొందరు వృద్ధులపై పరిశోధనలు చేశారు. వారికి ఇష్టమైన రంగాల్లో నైపుణ్యాలు అందించేలా శిక్షణ ఇచ్చారు. 
కొత్త భాషలు నేర్చుకోవడం, ఫోటోగ్రఫి వంటి సృజనాత్మక కోర్సులను నేర్పించారు. అలాగే వాళ్లు వారానికి 15 గంటల పాటు హోంవర్క్‌ చేయడం, క్లాస్‌రూంలో కూర్చోవడం వంటివి కూడా చేశారు.

ఇందుకోసం శాస్త్రవేత్తలు 70 ఏళ్ల వయసు ఉన్న కొందరు వృద్ధులపై పరిశోధనలు చేశారు. వారికి ఇష్టమైన రంగాల్లో నైపుణ్యాలు అందించేలా శిక్షణ ఇచ్చారు. కొత్త భాషలు నేర్చుకోవడం, ఫోటోగ్రఫి వంటి సృజనాత్మక కోర్సులను నేర్పించారు. అలాగే వాళ్లు వారానికి 15 గంటల పాటు హోంవర్క్‌ చేయడం, క్లాస్‌రూంలో కూర్చోవడం వంటివి కూడా చేశారు.

2 / 5
ఈ క్రమంలోనే ఆ ముసలివాళ్ల మెదడు 30 ఏళ్ల వయసులో ఉండే బ్రెయిన్ లాగా షార్ప్‌గా ఉన్నట్లు శాస్త్రవవేత్తలు గమనించారు. తమ చిన్నప్పటి జ్ఞాపకాలను చెప్పడం అలాగే ఏ విషయం గురించి కూడా అడిగినా చెప్పారు.

3 / 5
మెదడును ఖాళీగా ఉంచకుండా మనకి ఇష్టమైన అభిరుచులతో బిజీగా ఉండాలని.. ఇలా చేస్తే మెదడులో పిచ్చి ఆలోచనలు తొలగుతాయని.. ఫలితంగా మెదడు చురుగ్గా పనిచేస్తుందని గుర్తించారు.

4 / 5
అంతేకాదు ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటే మెదడుకు వ్యాయమంగా ఉంటుందని.. అలాగే మీలో దాగున్న స్కిల్స్ బయటపడతాయని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. దీనివల్ల వృద్దాప్యంలో ఉన్నా కూడా యుక్త వయస్సులో ఉండే మాదిరిగా బ్రెయిన్ చురుగ్గా పనిచేస్తుందని వెల్లడించారు.

5 / 5