AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డయాబెటీస్ ఉన్న గర్భిణీలు.. వీటితో జాగ్రత్తగా ఉండాలి

ప్రస్తుతం కాలంలో గర్భిణులు వారి ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్కువగా ఎదుర్కొన్నా ప్రధాన సమస్య డయాబెటీస్. దీన్నే జెస్టేషనల్ డయాబెటీస్ అని కూడా అంటారు. సాధారణంగా ప్రెగ్నెన్సీ సమయంలో హార్మోన్లలో మార్పుల వల్ల..

డయాబెటీస్ ఉన్న గర్భిణీలు.. వీటితో జాగ్రత్తగా ఉండాలి
gestational diabetes
Chinni Enni
|

Updated on: Jul 24, 2023 | 10:04 PM

Share

ప్రస్తుతం కాలంలో గర్భిణులు వారి ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్కువగా ఎదుర్కొన్నా ప్రధాన సమస్య డయాబెటీస్. దీన్నే జెస్టేషనల్ డయాబెటీస్ అని కూడా అంటారు. సాధారణంగా ప్రెగ్నెన్సీ సమయంలో హార్మోన్లలో మార్పుల వల్ల, జన్యుపరమైన కారణాల వల్ల, అధిక బరువు, శరీరతత్వం బట్టి.. ఇలా రకరకాల కారణాల వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ పెరుగుతూంటాయి. ఇది సాధారణంగా 6 నెలల తర్వాత బయటపడుతుంది.

ఈ జెస్టేషనల్ డయాబెటీస్ వల్ల గర్భిణులు చాలా సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. ఉమ్మనీరు పెరగటం, బిడ్డ ఎక్కువగా బరువు పెరగడం, నెలలు నిండకుండానే డెలివరీ అవ్వడం, మరీ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే బిడ్డ కడుపులోనే చనిపోవటం వంటి సమస్యలు ఎదురవుతాయి. జెస్టేషనల్‌ డయాబెటిస్‌ తో బాధపడే మహిళలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, వేటికి దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.

జెస్టేషనల్ డయాబెటీస్ తో బాధపడే వారు ఫైబర్ రిచ్ ఆహారం తీసుకోవాలని వైద్యులు చెబుతూంటారు. అంటే తృణధాన్యాలు, చిక్కుళ్లు, పండ్లు, కూరగాయలలో డైటరీ ఫైబర్‌ అధికంగా ఉంటుంది. ఈ ఆహార పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచుతాయి, మీ కడుపును నిండుగా ఉంచుతాయి.

ఇవి కూడా చదవండి

అలాగే లీన్ ప్రొటీన్ రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ లో ఉంచడానికి సహాయపడతాయి. చిక్కుళ్లు, టోపు, చికెన్ లో లీన్ ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. అవకాడో, డ్రైఫ్రూట్స్, నట్స్, అలీవ్ నూనె తీసుకుంటే చాలా మంచిది. బ్రోకలీ, బచ్చలికూర, కాలీఫ్లవర్, క్యాప్సికమ్‌‌ లో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి కాబ్టటి ఇవి తీసుకుంటే మంచింది.

ఉప్పు చాలా తక్కువగా తీసుకోవాలి. ఫాస్ట్ ఫుడ్ ఐటెమ్స్ బాగా తగ్గించేయాలి. తక్కువ ఫ్యాట్ డైరీ ఉత్పత్తులు తీసుకోకపోవడం ఉత్తమం. బాగా వేయించిన ఆహారాలు, మాంసం కొవ్వు, అధిక కొవ్వు, పాల ఉత్పత్తులు ఇన్సులిన్ నిరోధకత, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం..

Follow Us
డిగ్రీ మార్కులతో కెనరా బ్యాంకులో 3,500 ఉద్యోగాలు..రాత పరీక్ష లేదు
డిగ్రీ మార్కులతో కెనరా బ్యాంకులో 3,500 ఉద్యోగాలు..రాత పరీక్ష లేదు
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. బుధవారం తులం ఎంతంటే..?
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. బుధవారం తులం ఎంతంటే..?
25 ఏళ్ల మోదీ పాలన.. భారత్ తలరాతను మార్చిన సంస్కరణలు
25 ఏళ్ల మోదీ పాలన.. భారత్ తలరాతను మార్చిన సంస్కరణలు
AP ECET 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్.. అక్టోబర్ 7 నుంచి దరఖాస్తులు
AP ECET 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్.. అక్టోబర్ 7 నుంచి దరఖాస్తులు
4 ఏళ్ల తర్వాత టీమిండియాలోకి భువీ రీఎంట్రీ..!
4 ఏళ్ల తర్వాత టీమిండియాలోకి భువీ రీఎంట్రీ..!
బర్నింగ్‌ ఇష్యూపై కమర్షియల్‌ కోర్ట్‌రూమ్‌ డ్రామా 'డ్యూ డేట్‌'
బర్నింగ్‌ ఇష్యూపై కమర్షియల్‌ కోర్ట్‌రూమ్‌ డ్రామా 'డ్యూ డేట్‌'
బెంగళూరు నుంచి దుబాయ్ వరకు..ఓ అమ్మాయి జీవితాన్ని మార్చిన 3 నగరాలు
బెంగళూరు నుంచి దుబాయ్ వరకు..ఓ అమ్మాయి జీవితాన్ని మార్చిన 3 నగరాలు
దిన ఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో గుడ్‌న్యూస్
దిన ఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో గుడ్‌న్యూస్
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..