Diabetes: ప్రతి రోజూ ఉల్లిపాయ తింటే షుగర్‌ లెవల్స్‌ అదుపులో ఉంటాయా..? పరిశోధకులు ఏమంటున్నారు..?

Diabetes: ప్రస్తుతమున్న కాలంలో చాలా మంది ఏదో ఒక అనారోగ్యం బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. కారణం.. అధిక ఒత్తిడి, మానసిక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, నిద్రలేమి..

Diabetes: ప్రతి రోజూ ఉల్లిపాయ తింటే షుగర్‌ లెవల్స్‌ అదుపులో ఉంటాయా..? పరిశోధకులు ఏమంటున్నారు..?
Follow us
Subhash Goud

|

Updated on: Jul 23, 2021 | 12:48 PM

Diabetes: ప్రస్తుతమున్న కాలంలో చాలా మంది ఏదో ఒక అనారోగ్యం బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. కారణం.. అధిక ఒత్తిడి, మానసిక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, నిద్రలేమి, ఎక్కువగా ఆలోచించడం తదితర కారణాల వల్ల మానవుడు వివిధ రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. ఇక ప్రపంచంలో ఎక్కువ మంది మధుమేహం బారిన పడుతున్నారు. టైప్-1 లేదా టైప్-2 అనే తేడా లేకుండా చాలా మందిని డయాబెటిస్‌ వెంటాడుతోంది. అయితే ఏ రకమైన డయాబెటిస్ అయినా దాన్ని కేవలం ఒక్క ఉల్లిపాయతో నియంత్రించవచ్చట. పచ్చి ఉల్లిగడ్డ ప్రతిరోజూ 50 గ్రాముల మోతాదులో తింటే షుగర్ కంట్రోల్ అవుతుందని శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో తెలిసింది. పలు పరిశోధనల నివేదికల ప్రకారం.. ఉల్లిగడ్డలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. ఉల్లిగడ్డ తినడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీనిని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్‌ సమస్య కూడా తగ్గి, హార్ట్ స్ట్రోక్ ప్రమాదాలు తగ్గుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఉల్లిగడ్డలో క్రోమియం ఎక్కువగా ఉండటం వల్ల షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచేందుకు ఉపయోగపడుతుంది. ఉల్లిపాయను 7 రోజుల పాటు క్రమం తప్పకుండా తింటే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

మూత్రంలో మంట తగ్గేందుకు..

కాగా, ఉల్లిగడ్డను సన్నని ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలను నీటిలో వేసి మరిగించి తాగుతుంటే మూత్రంలో మంట తగ్గిపోతుందట. ఉల్లిగడ్డను గుజ్జుగా చేసి 3 టేబుల్ స్పూన్ల వెనిగర్ కు కలిపి తింటూ ఉంటే జీర్ణసంబంధిత సమస్యలు తగ్గి జీర్ణ వ్యవస్థ చురుకుగా పనిచేస్తుంది. పచ్చి ఉల్లిపాయను రోజూ ఏదో ఒక రూపంలో తింటూ ఉంటే మహిళల్లో వచ్చే రుతుక్రమ సమస్య కూడా తగ్గిపోతుందని చెబుతున్నారు పరిశోధకులు. పచ్చి ఉల్లిగడ్డ తినడం వల్ల బీపీ, గుండెపోటు, ఆస్తమా, అలర్జీలు, ఇన్ఫెక్షన్లు, దగ్గు, జలుబు, నిద్రలేమి, స్థూలకాయం వంటి సమస్యలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయంటున్నారు.

ఇవీ కూడా చదవండి

Diabetes Symptoms: పెరుగుతున్న షుగర్‌ వ్యాధిగ్రస్తులు.. డయాబెటిస్‌ వచ్చే ముందు కనిపించే లక్షణాలు..!

BP Diabetes: బీపీ, షుగర్‌ పెరిగిపోతోందా..? అదుపులో ఉంచుకోవాలంటే ఇవి పాటించాలంటున్న వైద్య నిపుణులు

Red Meat: మీరు ఈ మాంసాలను తింటున్నారా..? అయితే జాగ్రత్త.. గుండె జబ్బులు వచ్చే అవకాశం..!

యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే