Hair care tips: తెల్ల జుట్టుకు రంగు వేయాల్సిన అవసరం లేదు.. ఈ ఒక్క ఆకుని వాడితే చాలు..

చెడు ఆహారం అలవాట్ల వల్ల జుట్టు రాలడం, జుట్టు అకాల నెరసిపోవడం, జుట్టు పొడిబారడం, చుండ్రు వంటి అనేక సమస్యలకు దారి తీస్తుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి మనం మార్కెట్‌లో లభించే షాంపూలు, కండిషనర్లు, నూనెలు, రంగులు మొదలైన వాటిని ఉపయోగిస్తాము. కానీ,

Hair care tips: తెల్ల జుట్టుకు రంగు వేయాల్సిన అవసరం లేదు.. ఈ ఒక్క ఆకుని వాడితే చాలు..
Hair Mask
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 11, 2022 | 2:06 PM

మన ఆరోగ్యం పూర్తిగా మనం తీసుకునే ఆహారంపైనే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం జంక్‌ఫుడ్‌ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఇది మన ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. మనం తినే ఆహారం జుట్టు మీద కూడా చాలా ప్రభావం చూపుతుంది. చెడు ఆహారం అలవాట్ల వల్ల జుట్టు రాలడం, జుట్టు అకాల నెరసిపోవడం, జుట్టు పొడిబారడం, చుండ్రు వంటి అనేక సమస్యలకు దారి తీస్తుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి మనం మార్కెట్‌లో లభించే షాంపూలు, కండిషనర్లు, నూనెలు, రంగులు మొదలైన వాటిని ఉపయోగిస్తాము. కానీ, వీటిలో ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయి. ఒక సమస్యను పరిష్కరించడానికి బదులుగా, మరొక సమస్యకు దారితీస్తుంది. అయితే ఇప్పుడు మనం ఈ హోం రెమెడీని ఉపయోగిస్తే సమస్యకు సహజమైన పరిష్కారాన్ని పొందవచ్చు.

జుట్టు ఆరోగ్యానికి కరివేపాకు వేప : కరివేపాకు, వేప ఆకులు జుట్టు నెరసిపోకుండా చేస్తుంది. మెలనిన్ లేకపోవడం వల్ల జుట్టు తెల్లగా మారుతుంది. కరివేపాకు జుట్టులో మెలనిన్ లోపాన్ని తొలగిస్తుంది. కరివేపాకును ఉపయోగించడం వల్ల జుట్టు మెరుస్తూ మృదువుగా మారుతుంది.

కరివేపాకుతో హెయిర్ మాస్క్: మాస్క్ చేయడానికి మీకు కరివేపాకు, కొబ్బరి నూనె , వేప ఆకులు, విటమిన్ ఇ క్యాప్సూల్స్, పెరుగు అవసరం. మాస్క్ చేయడానికి కరివేపాకు, వేప ఆకులను మిక్సీలో గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరో పాత్రలో కొబ్బరినూనె, విటమిన్ ఇ క్యాప్సూల్, పెరుగు వేసి సరిగ్గా బాగా మిక్స్‌ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని కొద్దిగా వేడి చేయాలి. చల్లారిన తర్వాత అందులో కరివేపాకు, వేప ఆకుల మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. మీ హెయిర్ మాస్క్ సిద్ధంగా ఉంది.

ఇవి కూడా చదవండి

జుట్టు మీద ఎలా అప్లై చేయాలి: జుట్టు మీద హెయిర్ మాస్క్ వేసుకునే ముందు, జుట్టును బాగా కడిగి ఆరబెట్టండి. తర్వాత హెయిర్ మాస్క్‌ని జుట్టు, తలకు పట్టించాలి. ఒక గంట తర్వాత జుట్టును మళ్లీ కడగాలి. వారానికి రెండు సార్లు ఈ హోం రెమెడీని పాటించినట్టయితే, మీరు త్వరలోనే ఫలితాలను చూస్తారు.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం