AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Summer Diet Tips: వేసవిలో ఇలాంటి ఆహారానికి దూరంగా ఉండండి.. లేకపోతే అనారోగ్యం బారిన పడ్డట్లే..

Summer Foods: What Not to Eat: వేసవి కాలం వచ్చింది. ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. ఈ కాలంలో ఆరోగ్యవంతంగా ఉండాలంటే.. ప్రత్యేక శ్రద్ధ

Shaik Madar Saheb
|

Updated on: Apr 07, 2021 | 9:18 AM

Share
Summer Foods: What Not to Eat: వేసవి కాలం వచ్చింది. ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. ఈ కాలంలో ఆరోగ్యవంతంగా ఉండాలంటే.. ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అవసరం. కొద్దిగా అజాగ్రత్త వహించిన మనం ఆనారోగ్యం బారిన పడతాం. సన్ స్ట్రోక్, డీహైడ్రేషన్ బారిన పడటమే కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి.

1 / 6
ప్రజలు ఇళ్ల నుంచి బయలుదేరేటప్పుడు వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా ఎండాకాలంలో తీసుకునే ఆహారంపై దృష్టిసారిస్తే.. చలువ చేయడంతోపాటు ఆరోగ్యానికి మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు. వేసవిలో ముఖ్యంగా వేడి ఉత్పన్నమయ్యే ఆహారానికి దూరంగా ఉండాలి. అసలు ఎలాంటి ఆహారం తినకూడదో తెలుసుకుందాం.

2 / 6
మాంసంలో ప్రోటీన్, కొవ్వు పదార్థాలు అధికంగా ఉంటాయి కావున దీనికి దూరంగా ఉండాలి. కావున రెడ్ మీట్ జీర్ణ వ్యవస్థకు విఘాతం కల్గిస్తుంది. ముఖ్యంగా ఎండాకాలంలో దీనికి దూరంగా ఉంటే.. ఉదర సమస్యలు కూడా తలెత్తవు. దీంతోపాటు మసాలా, కారం లాంటి పదార్థాలను తినకూడదు.

3 / 6
ఫ్రై చేసిన పదార్థాలకు దూరంగా ఉండాలి. వాటిని తినడం వల్ల కడుపు ఉబ్బినట్లు, నిండినట్లు అనిపిస్తుంది. తరచూ దప్పిక అవుతుంటుంది. ఇది మన జీర్ణ ప్రక్రియను కూడా ప్రభావితం చేస్తుంది. దీంతోపాటు టీ, కాఫీ లాంటివి కూడా తాగకూడదు. వాటికి బదులుగా నిమ్మరసం, జీలకర్ర నీరు, మజ్జిగ, లస్సీ మొదలైనవి తీసుకుంటే మంచిది.

4 / 6
వేసవి కాలంలో ఎక్కువగా మామిడి పండ్లను తినేందుకు ఇష్టపడుతారు. ఎందుకంటే.. ఈ సీజన్‌లోనే ఈ రుచికరమైన పండ్లు ఎక్కువగా లభిస్తాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. కానీ శరీరంలో వేడిని బాగా పెంచుతాయి. దీనివల్ల జీర్ణ ప్రక్రియ ఎక్కువగా ప్రభావితం అవుతుంది.

5 / 6
వేసవి కాలంలో చల్లటి నీటిని తాగడం మానుకోవాలి. కూలింగ్ వాటర్ వల్ల మన దాహం తీరుతుందేమో కానీ.. చాలా వేడి ఉత్పన్నమవుతుందని పేర్కొంటున్నారు. సాధ్యమైనంత వరకూ రిఫ్రిజిరేటర్‌లోని నీటికి దూరంగా ఉంటూ.. కుండలోని నీటిని తాగాలని సూచిస్తున్నారు.

6 / 6