Health Tips: ఉసిరి రసంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. ఇలా చేస్తే ఆ సమస్యలకు పరిష్కారం..

ఉసిరికాయను సూపర్‌ఫుడ్‌గా పిలుస్తారు. ఇందులో ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు అనేక వ్యాధుల నుంచి మనల్ని రక్షించడంలో సహాయపడతాయి. ఉసిరి రసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని..

Health Tips: ఉసిరి రసంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. ఇలా చేస్తే ఆ సమస్యలకు పరిష్కారం..
Amla Juice
Follow us

|

Updated on: Nov 30, 2022 | 6:00 AM

ఉసిరిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనే విషయం మనందరికి తెలుసు. ఉసిరిలోనూ రకాలున్నాయి. అంతేకాదు ఉసిరితో అనేక రకాల పదార్థాలు తయారుచేసుకోవచ్చు. ఇటీవల కాలంలో ఉసిరిని వాడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అందుకే  ఉసిరికాయను సూపర్‌ఫుడ్‌గా పిలుస్తారు. ఇందులో ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు అనేక వ్యాధుల నుంచి మనల్ని రక్షించడంలో సహాయపడతాయి. ఉసిరి రసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇది జలుబు-దగ్గు కలిగించే బ్యాక్టీరియా నుంచి రక్షిస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇది జుట్టును బలంగా చేస్తుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దీని రుచి పుల్లగా ఉంటుంది. ఉసిరి రసాన్ని పరగడుపున తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. ఉసిరి రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

బరువు తగ్గడంలో..

పరగడుపున ఉసిరి రసం తాగడం వల్ల బరువు తగ్గుతారు. ఇది శరీర ఆకృతిని మెరుగుపరుస్తుంది. ఉసిరి రసంలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి ఇవి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. అవి జీవక్రియను మెరుగుపరుస్తాయి. కొవ్వును కరిగించడంతో పాటు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఉసిరి రసంలో కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు, శక్తిని పెంచే అంశాలు ఉంటాయి.

టాక్సిన్స్ తొలగిస్తుంది

పరగడుపున ఉసిరి రసం తాగడం వల్ల శరీర వ్యవస్థ మెరుగ్గా ఉంటుంది. ఇది శరీరం నుంచి హానికరమైన టాక్సిన్స్ ను తొలగిస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లను తొలగిస్తుంది. ఉసిరి రసం యూరినరీ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది.

ఇవి కూడా చదవండి

కంటికి మేలు

కంటి చూపును పెంచడంలో ఉసిరి చాలా మంచిది. ఇందులో కెరోటిన్ ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. రోజూ ఉసిరికాయ రసాన్ని తీసుకోవడం వల్ల కంటి చూపు బాగుంటుంది. కంటి శుక్లం, చికాకు, కళ్లలో తేమ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

శక్తిని పెంచుతుంది

పరగడుపున ఉసిరి రసం తాగడం వల్ల రోజు మొత్తం ఎనర్జిటిక్‌గా ఉంటారు. ఉసిరి రసం ఉదయం పూట ఎనర్జీ బూస్టర్ లేదా ఎనర్జీ డ్రింక్‌గా పనిచేస్తుంది. ఇది రోజంతా మనల్ని ఫిట్‌గా ఉంచుతుంది.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎం.ఎస్‌ నారాయణను సెట్స్‌లో కొట్టిన దర్శకుడు ఎవరంటే..?
ఎం.ఎస్‌ నారాయణను సెట్స్‌లో కొట్టిన దర్శకుడు ఎవరంటే..?
ఈవస్తువులు ఇతరులనుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు లేదంటే కష్టాలు తప్పవు
ఈవస్తువులు ఇతరులనుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు లేదంటే కష్టాలు తప్పవు
చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్
చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్
ఆవకాయ పచ్చడి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఐడియా
ఆవకాయ పచ్చడి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఐడియా
జోమాటోకు మళ్లీ జీఎస్టీ డిమాండ్‌ నోటీసు.. ఎన్ని కోట్లో తెలుసా?
జోమాటోకు మళ్లీ జీఎస్టీ డిమాండ్‌ నోటీసు.. ఎన్ని కోట్లో తెలుసా?
70లో కూడా కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే.. ఇప్పుడే ఈ పనులు చేయండి..
70లో కూడా కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే.. ఇప్పుడే ఈ పనులు చేయండి..
వేసవిలో పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా.?
వేసవిలో పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా.?
9 బంతుల్లో 3 రికార్డులు బ్రేక్ చేసిన జార్ఖండ్ డైనమేట్..
9 బంతుల్లో 3 రికార్డులు బ్రేక్ చేసిన జార్ఖండ్ డైనమేట్..
రోడ్డుపై గాయాలతో అరుదైన జీవి.. దీని ప్రత్యేకత తెలిస్తే షాక్..
రోడ్డుపై గాయాలతో అరుదైన జీవి.. దీని ప్రత్యేకత తెలిస్తే షాక్..
టార్గెట్ 300.. ఢిల్లీలో టీ20 చరిత్రనే హైదరాబాదోళ్లు మార్చేస్తారు
టార్గెట్ 300.. ఢిల్లీలో టీ20 చరిత్రనే హైదరాబాదోళ్లు మార్చేస్తారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.