Gold Rate Today : దిగివచ్చిన బంగారం.. పుత్తడి ప్రియులకు ఊరట.. స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు..
గత కొద్దీ రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం మార్కెట్లు తగ్గుదలతొ ప్రారంభం అవుతున్నాయి. బంగారం ధరలు గురువారం ప్రారంభ ధరలతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి.

Gold Rate Today : గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం మార్కెట్లు తగ్గుదలతొ ప్రారంభం అవుతున్నాయి. బంగారం ధరలు గురువారం ప్రారంభ ధరలతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. మరో వైపు వెండి ధరలు మళ్ళీ పెరుగుదల నమోదు చేశాయి.
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.4,80,500 కాగా… 24 క్యారెట్ల బంగారం ధర 5,24,100 గా ఉంది. హైదరాబాద్లో 22 క్యారెట్ల ధర రూ.4,75,000 ఉండగా… 24 క్యారెట్ల ధర రూ. 5,18,500 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల ధర 5,00,500, కాగా 24 క్యారెట్ల ధర 5,10,500. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 4,96,500 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర 5,41,600 గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర 4,75,000గా నమోదైంది.
మరిన్ని ఇక్కడ చదవండి :