సామాన్యులకు కేంద్రం శుభవార్త.. భారీగా తగ్గనున్న ఉల్లి ధర!

సామాన్యులకు కేంద్రం శుభవార్త.. భారీగా తగ్గనున్న ఉల్లి ధర!

24 March 2025

image

Subhash

ఈ వేసవిలో ఉల్లిపాయలు ఖరీదైనవి అవుతాయా? లేక ధరలు మరింత తగ్గుతయా? కేంద్రం తీసుకోబోయే నిర్ణయం ఏంటి?

ఈ వేసవిలో ఉల్లిపాయలు ఖరీదైనవి అవుతాయా? లేక ధరలు మరింత తగ్గుతయా? కేంద్రం తీసుకోబోయే నిర్ణయం ఏంటి?

ఈ వేసవిలో 

కానీ ఇప్పుడు ప్రభుత్వం దేశం నుండి ఉల్లిపాయలను ఎగుమతి చేయడాన్ని సులభతరం చేసింది. వేసవిలో ఉల్లిపాయల ధరలు తగ్గనున్నాయని తెలుస్తోంది.

కానీ ఇప్పుడు ప్రభుత్వం దేశం నుండి ఉల్లిపాయలను ఎగుమతి చేయడాన్ని సులభతరం చేసింది. వేసవిలో ఉల్లిపాయల ధరలు తగ్గనున్నాయని తెలుస్తోంది.

ఉల్లి

ప్రస్తుతం భారతదేశంలో ఉల్లిపాయల ఎగుమతిపై సుంకం ఉంది. దీని రేటు 20 శాతం. ఇప్పుడు ప్రభుత్వం ఏప్రిల్ 1 నుండి ఉల్లిపాయ ఎగుమతిపై ఈ 20 శాతం సుంకాన్ని ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది.

ప్రస్తుతం భారతదేశంలో ఉల్లిపాయల ఎగుమతిపై సుంకం ఉంది. దీని రేటు 20 శాతం. ఇప్పుడు ప్రభుత్వం ఏప్రిల్ 1 నుండి ఉల్లిపాయ ఎగుమతిపై ఈ 20 శాతం సుంకాన్ని ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది.

సుంకం

20 శాతం ఎగుమతి సుంకాన్ని ఉపసంహరించుకునే నిర్ణయం గురించి ప్రభుత్వ అధికారిక ప్రకటనలో రైతుల ప్రయోజనాల కోసమేనని తెలిపింది.

20 శాతం

వినియోగదారుల శాఖ నుండి లేఖ అందిన తర్వాతే రెవెన్యూ శాఖ 20 శాతం ఎగుమతి సుంకాన్ని ఉపసంహరించుకోవడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. 

ఎగుమతి సుంకాన్ని

ఇదిలా ఉండగా, ప్రభుత్వం 2024 సెప్టెంబర్‌లో ఉల్లిపాయ ఎగుమతిపై ఈ సుంకాన్ని విధించింది.

ఉల్లిపాయ ఎగుమతిపై 

ఉల్లి రైతులకు వారి ఉత్పత్తులపై ప్రయోజనం చేకూర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 

రైతుల ప్రయోజనాల కోసమే

అదే సమయంలో సాధారణ వినియోగదారులకు ఉల్లి ధరలను తక్కువగా ఉంచడం పట్ల ప్రభుత్వం ప్రయోజనం చేకూర్చినట్లవుతుంది.

ఉల్లి ధరలను