AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రత్యేక హోదా అంటే ఏంటి..? నాగబాబు ఫన్నీ ఆన్సర్

‘బ్యాంకాక్ లో జరిగిన యథార్థ సంఘటన’ అంటూ మెగా బ్రదర్ నాగబాబు తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా మళ్లీ ఓ కొత్త సంఘటనతో మన ముందుకు వచ్చేశారు. బాలానంద మహారాజ్ కి జై అంటూ ప్రారంభమయ్యే ఈ స్కిట్ లో ఓ స్వామీజీ, ఇద్దరు శిష్యుల పాత్రలు ఉన్నాయి. ఆ స్వామీజీని శిష్యులు కొన్ని ప్రశ్నలను అడుగుతూ ఉంటారు. ఆ బాలానంద స్వామి శిష్యులకు ఏవిధంగా సందేహాలు నివృత్తి చేశారో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే.. ‘బయోపిక్ […]

ప్రత్యేక హోదా అంటే ఏంటి..? నాగబాబు ఫన్నీ ఆన్సర్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 20, 2019 | 1:33 PM

Share

‘బ్యాంకాక్ లో జరిగిన యథార్థ సంఘటన’ అంటూ మెగా బ్రదర్ నాగబాబు తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా మళ్లీ ఓ కొత్త సంఘటనతో మన ముందుకు వచ్చేశారు. బాలానంద మహారాజ్ కి జై అంటూ ప్రారంభమయ్యే ఈ స్కిట్ లో ఓ స్వామీజీ, ఇద్దరు శిష్యుల పాత్రలు ఉన్నాయి. ఆ స్వామీజీని శిష్యులు కొన్ని ప్రశ్నలను అడుగుతూ ఉంటారు. ఆ బాలానంద స్వామి శిష్యులకు ఏవిధంగా సందేహాలు నివృత్తి చేశారో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే.. ‘బయోపిక్ అంటే ఏమిటి స్వామీజీ’..?, ‘ఎర్రిపప్పలు అంటే ఎవరు స్వామి’..?, పప్పూ అంటే ఎవరు స్వామి..?, ఎప్పటికీ పూర్తికానిది ఏది స్వామి..? అనే ప్రశ్నలకు స్వామిజీ ఇచ్చే సమాధానాలు నవ్వులను పుట్టిస్తుంది.

Follow Us
కనుబొమ్మలు రెండూ కలిస్తే ఏమవుతుందో తెల్సా..
కనుబొమ్మలు రెండూ కలిస్తే ఏమవుతుందో తెల్సా..
టీటీడీ కొనుగోళ్లలో ఏఐ విప్లవం.. డిజిటల్ పోర్టల్‌తో అక్రమాలకు చెక్
టీటీడీ కొనుగోళ్లలో ఏఐ విప్లవం.. డిజిటల్ పోర్టల్‌తో అక్రమాలకు చెక్
అసాంఘిక శక్తుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న టీమ్ ‘రుద్రమ’
అసాంఘిక శక్తుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న టీమ్ ‘రుద్రమ’
షూటింగ్ పూర్తయ్యి నాలుగు నెలలైనా రెమ్యునరేషన్ ఇవ్వలేదు
షూటింగ్ పూర్తయ్యి నాలుగు నెలలైనా రెమ్యునరేషన్ ఇవ్వలేదు
విధి ఆడిన వింత నాటకం.. భర్తను బలిగొన్న కరెంటు తీగ
విధి ఆడిన వింత నాటకం.. భర్తను బలిగొన్న కరెంటు తీగ
మరో 4 రోజుల్లో SBI ఉద్యోగాలకు రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్
మరో 4 రోజుల్లో SBI ఉద్యోగాలకు రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్
ఫోన్ ఛార్జర్‌ను ఎప్పుడూ ప్లగ్‌లో ఉంచుతున్నారా? ఏమవుతుందో తెలుసా?
ఫోన్ ఛార్జర్‌ను ఎప్పుడూ ప్లగ్‌లో ఉంచుతున్నారా? ఏమవుతుందో తెలుసా?
సమ్మర్‌లో బీర్ తాగితే శరీరంలో ఏమవుతుంది.?
సమ్మర్‌లో బీర్ తాగితే శరీరంలో ఏమవుతుంది.?
ప్రధాని మోదీ ఫోన్ కాల్‌తోనే యుద్దానికి పరిష్కారంః మీర్జా
ప్రధాని మోదీ ఫోన్ కాల్‌తోనే యుద్దానికి పరిష్కారంః మీర్జా
45 మంది హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం.. ఆమెతో ఏకంగా 25 సినిమాలు
45 మంది హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం.. ఆమెతో ఏకంగా 25 సినిమాలు