సభ్య సమాజంలో ఎలా బతకాలో మాకు తెలుసు

సభ్య సమాజంలో ఎలా బతకాలో మాకు తెలుసు

‘మా మధ్య ఎలాంటి గొడవలు జరుగుతాయో లేదో కానీ.. మీడియాలో మాత్రం వంద శాతం జరుగుతాయని అంటోంది’ బాలీవుడ్ భామ అనుష్కా శర్మ. ఓ పక్క సినిమాలు, మరో పక్క మా వ్యక్తిగత జీవితం.. రెండింటికీ ఎలా న్యాయం చేయాలో మేం ఆలోచిస్తుంటే..? మీరోమో ఖాళీగా కూర్చోని ఎవరు తగాదాలు పడతారా..? అని ఆలోచిస్తూంటారు. అయినా మాకు ఎలా ఉండాలో తెలుసు.., ఆ మాత్రం సెన్స్ ఉంది.. వీధుల్లో పడటం మాకేం సరదా కాదు, సభ్య సమాజంలో […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Feb 20, 2019 | 1:35 PM

‘మా మధ్య ఎలాంటి గొడవలు జరుగుతాయో లేదో కానీ.. మీడియాలో మాత్రం వంద శాతం జరుగుతాయని అంటోంది’ బాలీవుడ్ భామ అనుష్కా శర్మ. ఓ పక్క సినిమాలు, మరో పక్క మా వ్యక్తిగత జీవితం.. రెండింటికీ ఎలా న్యాయం చేయాలో మేం ఆలోచిస్తుంటే..? మీరోమో ఖాళీగా కూర్చోని ఎవరు తగాదాలు పడతారా..? అని ఆలోచిస్తూంటారు. అయినా మాకు ఎలా ఉండాలో తెలుసు.., ఆ మాత్రం సెన్స్ ఉంది.. వీధుల్లో పడటం మాకేం సరదా కాదు, సభ్య సమాజంలో ఎలా బతకాలో మాకు తెలుసంటూ ఘటుగా స్పందించింది అనుష్క. కత్రినా, నేను కలిసి చాలా సినిమాల్లో నటించాం. మేము మంచి ఫ్రెండ్స్. తను చాలా కష్టపడుతుంది. ఆమెతో మాట్లాడటం నాకు హ్యాపీగా ఉంటుంది. మా మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవు.. రాలేదు.. అని సమాధానమిచ్చింది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu