AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమితాబ్‌ లుక్‌కు ఆ జర్నలిస్ట్ ఫొటోనే ఇన్‌స్పిరేషనా..!

బాలీవుడ్ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్, ఆయుష్మాన్‌ ఖురానా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం గులాబో సితాబో. కరోనా లాక్‌డౌన్ సందర్భంగా థియేటర్లు అన్నీ మూసేసి ఉండటంతో.. ఈ సినిమాను ఆన్‌లైన్‌లో డైరెక్ట్‌గా రిలీజ్‌ చేస్తున్నారు. వచ్చే నెల 12న గులాబో సితాబో సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కాబోతోంది. కాగా ఇందులో బాగా వయసొచ్చిన వృద్ధుడిగా అమితాబ్‌ కనిపించనున్నారు. ఇక ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ కూడా రెండు రోజుల క్రితం విడుదల కాగా సినిమాపై ఆసక్తిని […]

అమితాబ్‌ లుక్‌కు ఆ జర్నలిస్ట్ ఫొటోనే ఇన్‌స్పిరేషనా..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 24, 2020 | 10:19 PM

Share

బాలీవుడ్ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్, ఆయుష్మాన్‌ ఖురానా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం గులాబో సితాబో. కరోనా లాక్‌డౌన్ సందర్భంగా థియేటర్లు అన్నీ మూసేసి ఉండటంతో.. ఈ సినిమాను ఆన్‌లైన్‌లో డైరెక్ట్‌గా రిలీజ్‌ చేస్తున్నారు. వచ్చే నెల 12న గులాబో సితాబో సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కాబోతోంది. కాగా ఇందులో బాగా వయసొచ్చిన వృద్ధుడిగా అమితాబ్‌ కనిపించనున్నారు. ఇక ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ కూడా రెండు రోజుల క్రితం విడుదల కాగా సినిమాపై ఆసక్తిని పెంచింది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో అమితాబ్‌ లుక్‌ తాను తీసిన ఓ వృద్ధుడి ఫొటో ఒకేలా ఉన్నాయని ఓ జర్నలిస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ ఫొటోను తాను గతేడాది జనవరిలో ఢిల్లీలో తీశానని వివరించారు. ఇక తాను తీసిన ఈ ఫొటో కేరళలో జాయ్‌ థామస్‌ అనే బ్యాంకర్‌ని ఇన్‌స్పైర్ చేసిందని.. దానికి ఆయన స్కెచ్‌ వేసి ఇచ్చారని తెలిపారు. అంతేకాదు అమితాబ్‌ లుక్‌, తాను తీసిన ఫొటో ఒకేలా ఉన్నాయని జాయ్‌ థామస్ తనకు చెప్పారని పేర్కొన్నారు.

Read This Story Also: చికెన్ కూర పెట్టలేదని.. క్వారంటైన్‌లో ఆశా వర్కర్‌పై దాడి..!

బంగారం ధరిస్తే.. ఈ రాశుల వారికి లెక్కలేనన్ని లాభాలు.. ఎదురులేదంతే
బంగారం ధరిస్తే.. ఈ రాశుల వారికి లెక్కలేనన్ని లాభాలు.. ఎదురులేదంతే
పండిన అరటి పండ్లతో దోసెలు.. వీటిని ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట
పండిన అరటి పండ్లతో దోసెలు.. వీటిని ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట
ఖర్జూరం,పాలు 15రోజులు తాగండి చాలు.. ఈ సమస్యలకి దూరంగా ఉండండి..!
ఖర్జూరం,పాలు 15రోజులు తాగండి చాలు.. ఈ సమస్యలకి దూరంగా ఉండండి..!
రోహిత్, కోహ్లీలకు షాకిచ్చిన బీసీసీఐ.. 30 మందితో లిస్ట్ రెడీ..?
రోహిత్, కోహ్లీలకు షాకిచ్చిన బీసీసీఐ.. 30 మందితో లిస్ట్ రెడీ..?
ఆ హీరో సత్తా ఏంటో అప్పుడే తెలిసింది..
ఆ హీరో సత్తా ఏంటో అప్పుడే తెలిసింది..
గ్లాసు మజ్జిగలో ఈ ఒక్కటి కలిపి తాగితే దీర్ఘకాలిక రోగాలు దూరం
గ్లాసు మజ్జిగలో ఈ ఒక్కటి కలిపి తాగితే దీర్ఘకాలిక రోగాలు దూరం
వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు..
వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు..
గర్భస్థ పిండ గుండెకు అద్భుత చికిత్స.. ప్రపంచ స్థాయి ఇమ్యునోథెరపీ
గర్భస్థ పిండ గుండెకు అద్భుత చికిత్స.. ప్రపంచ స్థాయి ఇమ్యునోథెరపీ
గాజు బాటిల్‎లో తిరుమల ఆలయ గోపురం.. దగ్గరికెళ్లి చూస్తే మరో వండర్
గాజు బాటిల్‎లో తిరుమల ఆలయ గోపురం.. దగ్గరికెళ్లి చూస్తే మరో వండర్
ఇండిగోలో బంగారం మాయం.. పరిహారం మరీ ఇంత తక్కువా
ఇండిగోలో బంగారం మాయం.. పరిహారం మరీ ఇంత తక్కువా