Jathi Ratnalu pre release event Live: కడుపుబ్బ నవ్వించే జాతి రత్నాలు.. ఘనంగా జరుగుతున్న ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

Jathi Ratnalu pre release event Live: యంగ్‌హీరో నవీన్‌ పొలిశెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న కామెడీ ఎంటైర్‌టైనర్‌ జాతి రత్నాలు. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయలో తన కామెడితో హాస్యాన్ని పండించిన నవీన్ ఈసారి..

Jathi Ratnalu pre release event Live: కడుపుబ్బ నవ్వించే జాతి రత్నాలు.. ఘనంగా జరుగుతున్న ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌
Jathi Ratnalu pre release event Live
Follow us

|

Updated on: Mar 07, 2021 | 7:15 PM

Jathi Ratnalu pre release event Live: యంగ్‌హీరో నవీన్‌ పొలిశెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న కామెడీ ఎంటైర్‌టైనర్‌ జాతి రత్నాలు. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయలో తన కామెడితో హాస్యాన్ని పండించిన నవీన్ ఈసారి కామెడి డోస్ మరింత పెంచి జాతి రత్నాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అనుదీప్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ ప్రధానపాత్రలో కనిపించనున్నారు. మహానటి డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌ సినిమాపై ఆసక్తిని పెంచేసింది. ముఖ్యంగా చిట్టి అనే సాంగ్‌ యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా ప్రొమోషన్స్‌ కూడా చాలా వెరైటీగా ప్లాన్‌ చేసుకుంటున్నాడు హీరో నవీన్‌. దానిలో భాగంగా ఆదివారం సాయంత్రం జాతి రత్నాలు ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టాలీవుడ్‌ క్రేజీ హీరో విజయ్‌ దేవరకొండ హాజరయ్యారు.

చైనాలో విశిష్ట ఆలయం.. వెళ్లాలంటే వందసార్లు ఆలోచించాల్సిందే..

పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ..

ఎట్టకేలకు డార్లింగ్ పంచాయితీకి ముగింపు.. అసలు విషయం ఇదే..

ఎం.ఎస్‌ నారాయణను సెట్స్‌లో కొట్టిన దర్శకుడు ఎవరంటే..?

ఈవస్తువులు ఇతరులనుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు లేదంటే కష్టాలు తప్పవు

చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్

ఆవకాయ పచ్చడి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఐడియా

జోమాటోకు మళ్లీ జీఎస్టీ డిమాండ్‌ నోటీసు.. ఎన్ని కోట్లో తెలుసా?

70లో కూడా కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే.. ఇప్పుడే ఈ పనులు చేయండి..

వేసవిలో పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా.?

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.