AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Devarakonda: విజయ్ అభిమానులకు సర్‌ప్రైజ్.. ‘లైగర్’ రిలీజ్ డేట్ వచ్చేసిందిగా.. ఎప్పుడంటే..?

Liger Movie: సెన్సెషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో విజ‌య్ దేవ‌రకొండ ప్రధాన పాత్రలో తెర‌కెక్కిస్తున్న చిత్రం ‘లైగ‌ర్’. ఈ చిత్రంలో..

Vijay Devarakonda: విజయ్ అభిమానులకు సర్‌ప్రైజ్.. ‘లైగర్’ రిలీజ్ డేట్ వచ్చేసిందిగా.. ఎప్పుడంటే..?
Shaik Madar Saheb
|

Updated on: Feb 11, 2021 | 8:31 AM

Share

Liger Movie: సెన్సెషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో విజ‌య్ దేవ‌రకొండ ప్రధాన పాత్రలో తెర‌కెక్కిస్తున్న చిత్రం ‘లైగ‌ర్’. ఈ చిత్రంలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి గురువారం మూవీమేకర్స్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. బుధవారం ప్రకటించిన విధంగానే ఈ సినిమా రిలీజ్ డేట్‌‌ను అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 9న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుందంటూ ప్రకటించారు. అయితే రిలీజ్ డేట్‌తోపాటు మూవీ మేకర్స్ విడుదల చేసిన పోస్టర్.. విజయ్ దేవరకొండ అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేసింది. ఈ పోస్టర్‌లో విజయ్ స్పెషల్ లుక్‌లో కనిపించాడు.

యాక్షన్ అండ్ ఎంటర్టైన్‌మెంట్‌ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ లైగర్ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. విజయ్ దేవరకొండ ఫైటర్‌గా నటించనున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్‌, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Also Read:

A1 Express : ‘సండే మండే ఏ రోజైనా..’ అంటూ సందడి చేస్తున్న సందీప్ కిషన్.. ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ మూవీ నుంచి మరోసాంగ్

రామ్ చరణ్ అభిమానులకు గుడ్ న్యూస్.. త్వరలోనే కొత్త సినిమా అప్‏డేట్ ఇవ్వనున్న మెగా హీరో..

Follow Us
రాహువు కటాక్షం.. వచ్చే 5 నెలలు ఈ రాశుల వారికి గోల్డెన్ టైమ్
రాహువు కటాక్షం.. వచ్చే 5 నెలలు ఈ రాశుల వారికి గోల్డెన్ టైమ్
చదువుపై దృష్టి, జ్ఞాపకశక్తి పెంచే గణేశుడి అద్భుత శ్లోకాలు ఇవే!
చదువుపై దృష్టి, జ్ఞాపకశక్తి పెంచే గణేశుడి అద్భుత శ్లోకాలు ఇవే!
పాక్ ఆర్మీకి బిగ్ షాక్.. కుప్పకూలిన ఎంఐ-17 హెలికాప్టర్!
పాక్ ఆర్మీకి బిగ్ షాక్.. కుప్పకూలిన ఎంఐ-17 హెలికాప్టర్!
వాస్తు టిప్స్ : తామర పువ్వు ఉన్న పెయింటింగ్ ఫొటో ఇంట్లో ఉండొచ్చా?
వాస్తు టిప్స్ : తామర పువ్వు ఉన్న పెయింటింగ్ ఫొటో ఇంట్లో ఉండొచ్చా?
'తల్లికి వందనం' డబ్బులు అకౌంట్లోకి అప్పుడే..
'తల్లికి వందనం' డబ్బులు అకౌంట్లోకి అప్పుడే..
సీనియర్లను పట్టించుకోవడం లేదు.. బుడ్డోడి కోసం ఎగబడుతున్నారు
సీనియర్లను పట్టించుకోవడం లేదు.. బుడ్డోడి కోసం ఎగబడుతున్నారు
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్