వెంకీమామ హంగామా మళ్లీ మొదలు

వెంకీమామ హంగామా మళ్లీ మొదలు

హైదరాబద్: తెలుగు చిత్ర పరిశ్రమలో అత్తా అల్లుడు, మామా అల్లుడు, మోగుడు-పెళ్లాల కోణంలో ఎక్కువగా సినిమాలు వస్తున్నాయి. రావడమే కాదు కుటుంబ నేపథ్యం ఉండి అందరినీ ఆకట్టుకుంటుందటంతో హిట్ కోడుతున్నాయి. ఆ కోవలేనే ఎఫ్2 వచ్చి ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఈ జోష్‌లో ఉన్న వెంకీ ఇప్పుడు వెంకీమామగా రాబోతున్నాడు. చిత్రీకరణకు సిద్ధంగా ఉన్న ‘వెంకీమామ’ మూవీలో విక్టరీ వెంకటేశ్ మామగా, అల్లుడుగా నాగ చైతన్య నటించబోతున్నారు. వెంకీ సరసన ఆర్ఎక్స్ – 100 హీరోయిన్ పాయల్ […]

Vijay K

| Edited By: Srinu Perla

Mar 07, 2019 | 5:03 PM

హైదరాబద్: తెలుగు చిత్ర పరిశ్రమలో అత్తా అల్లుడు, మామా అల్లుడు, మోగుడు-పెళ్లాల కోణంలో ఎక్కువగా సినిమాలు వస్తున్నాయి. రావడమే కాదు కుటుంబ నేపథ్యం ఉండి అందరినీ ఆకట్టుకుంటుందటంతో హిట్ కోడుతున్నాయి. ఆ కోవలేనే ఎఫ్2 వచ్చి ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఈ జోష్‌లో ఉన్న వెంకీ ఇప్పుడు వెంకీమామగా రాబోతున్నాడు.

చిత్రీకరణకు సిద్ధంగా ఉన్న ‘వెంకీమామ’ మూవీలో విక్టరీ వెంకటేశ్ మామగా, అల్లుడుగా నాగ చైతన్య నటించబోతున్నారు. వెంకీ సరసన ఆర్ఎక్స్ – 100 హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్, నాగ చైతన్య సరసన రాశీ ఖన్నా నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఫిబ్రవరి 24 నుంచి మొదలు కాబోతోంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu