AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కలెక్షన్ల మోత మోగిస్తున్న ‘ఎఫ్‌2’

ఈ ఏడాది సంక్రాంతి బరిలోకి దిగి.. తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది ఎఫ్2  చిత్రం. ఈ మూవీతో పాటు పోటీగా వచ్చిన వినయ విధేయ రామ, కథానాయకుడు సినిమాలు అంతగా ఆకట్టుకోకపోవడంతో …ఫుల్ లెంగ్త్‌ కామెడీతో తెరకెక్కిన ఎఫ్2 కి ఆడియెన్స్ పట్టం కట్టారు. వింటేజ్ వెంకీని మళ్లీ తెరపై చూపించడం, మెగా హీరో వరుణ్‌తో తెలంగాణ స్లాంగ్‌లో పంచ్ వేయించడం చేసి దర్శకుడు అనిల్ రావిపూడి  తన విజయాల విజయయాత్రలో మరో మూవీని నిలబెట్టారు. ప్రస్తుతం  […]

కలెక్షన్ల మోత మోగిస్తున్న ‘ఎఫ్‌2’
Ram Naramaneni
| Edited By: |

Updated on: Mar 07, 2019 | 5:08 PM

Share

ఈ ఏడాది సంక్రాంతి బరిలోకి దిగి.. తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది ఎఫ్2  చిత్రం. ఈ మూవీతో పాటు పోటీగా వచ్చిన వినయ విధేయ రామ, కథానాయకుడు సినిమాలు అంతగా ఆకట్టుకోకపోవడంతో …ఫుల్ లెంగ్త్‌ కామెడీతో తెరకెక్కిన ఎఫ్2 కి ఆడియెన్స్ పట్టం కట్టారు. వింటేజ్ వెంకీని మళ్లీ తెరపై చూపించడం, మెగా హీరో వరుణ్‌తో తెలంగాణ స్లాంగ్‌లో పంచ్ వేయించడం చేసి దర్శకుడు అనిల్ రావిపూడి  తన విజయాల విజయయాత్రలో మరో మూవీని నిలబెట్టారు.

ప్రస్తుతం  ఈ చిత్రం కలెక్షన్లతో  రికార్డులు క్రియేట్‌ చేస్తోంది. అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చినా కూడా  కొన్ని థియేటర్స్‌లో మూవీ ఇంకా బాగానే ఆడుతోంది. ఇప్పటివరకు ఈ సినిమా 140కోట్ల గ్రాస్‌ను వసూళ్లు చేసినట్టు చిత్రయూనిట్‌ ప్రకటించింది.  ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌ రాజు నిర్మించారు.

సూపర్ సిక్స్‌లో భారత్ దూకుడు.. ఖాతాలోకి మరో ట్రోఫీ..?
సూపర్ సిక్స్‌లో భారత్ దూకుడు.. ఖాతాలోకి మరో ట్రోఫీ..?
ఎవరైనా చనిపోయినప్పుడు తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా?
ఎవరైనా చనిపోయినప్పుడు తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా?
అఖిల్ మూవీపై ముందే ఫిక్సయ్యా.. వినాయక్ చెప్పినా వినలేదు.!
అఖిల్ మూవీపై ముందే ఫిక్సయ్యా.. వినాయక్ చెప్పినా వినలేదు.!
విషాదం నుంచి విజయం వైపు.. గృహిణి నుంచి సక్సెస్ ఫుల్ బిజినెస్..
విషాదం నుంచి విజయం వైపు.. గృహిణి నుంచి సక్సెస్ ఫుల్ బిజినెస్..
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మెట్రో సర్వీసులపై కీలక అప్డేట్
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మెట్రో సర్వీసులపై కీలక అప్డేట్
ఇంట్లో ఈ మొక్కను పెంచుకోండి.. మీ అదృష్టం పంట పండినట్టే..!
ఇంట్లో ఈ మొక్కను పెంచుకోండి.. మీ అదృష్టం పంట పండినట్టే..!
ఆ సాంగ్ తర్వాత నా జీవితమే మారిపోయింది..
ఆ సాంగ్ తర్వాత నా జీవితమే మారిపోయింది..
ఆ స్క్రిప్ట్ విని మహేష్‌తో సినిమా చేయకపోవడం మంచిదనుకున్నా..
ఆ స్క్రిప్ట్ విని మహేష్‌తో సినిమా చేయకపోవడం మంచిదనుకున్నా..
డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు ఎలా అర్థమవుతుంది..?
డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు ఎలా అర్థమవుతుంది..?
టీమిండియా ప్లేయింగ్ XI ఫిక్స్.. 2 ఏళ్ల తర్వాత తోపు రీఎంట్రీ
టీమిండియా ప్లేయింగ్ XI ఫిక్స్.. 2 ఏళ్ల తర్వాత తోపు రీఎంట్రీ