AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరో మల్టీస్టారర్‌లో వెంకీ.. రెండో హీరో ఎవరంటే..!

తెలుగులో మల్టీస్టారర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌ విక్టరీ వెంకటేష్ కొనసాగుతున్నారు. స్టార్, యంగ్ అన్న బేదాభిప్రాయం లేకుండా కథ నచ్చితే ఏ హీరోతోనైనా నటించేందుకు వెంకటేశ్ మక్కువ చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘గోపాల గోపాల’, ‘ఎఫ్‌ 2’, ‘మసాలా’ వంటి మల్టీస్టారర్‌లలో నటించిన వెంకీ ప్రస్తుతం నాగచైతన్యతో కలిసి ‘వెంకీ మామ’లో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా మరో మల్టీస్టారర్‌ కోసం వెంకీని సంప్రదించినట్లు తెలుస్తోంది. ‘రగడ’, ‘బిందాస్’ చిత్రాల […]

మరో మల్టీస్టారర్‌లో వెంకీ.. రెండో హీరో ఎవరంటే..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 19, 2019 | 1:33 PM

Share

తెలుగులో మల్టీస్టారర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌ విక్టరీ వెంకటేష్ కొనసాగుతున్నారు. స్టార్, యంగ్ అన్న బేదాభిప్రాయం లేకుండా కథ నచ్చితే ఏ హీరోతోనైనా నటించేందుకు వెంకటేశ్ మక్కువ చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘గోపాల గోపాల’, ‘ఎఫ్‌ 2’, ‘మసాలా’ వంటి మల్టీస్టారర్‌లలో నటించిన వెంకీ ప్రస్తుతం నాగచైతన్యతో కలిసి ‘వెంకీ మామ’లో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా మరో మల్టీస్టారర్‌ కోసం వెంకీని సంప్రదించినట్లు తెలుస్తోంది.

‘రగడ’, ‘బిందాస్’ చిత్రాల దర్శకుడు వీరుపోట్ల ఇటీవల వెంకటేశ్‌కు ఓ కథను చెప్పారట. అది విన్న వెంకీ ఓకే చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇందులో మరో హీరోగా మాస్‌రాజా రవితేజ ఫైనల్ అయినట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే మరో క్రేజీ కాంబోను టాలీవుడ్ ప్రేక్షకులు చూడనున్నారు. ఇదిలా ఉంటే వెంకీమామ ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఏపీలో కేరళ తరహా టూరిజం.. లగ్జరీ బోట్లలో లాహిరి లాహిరి లాహిరిలో
ఏపీలో కేరళ తరహా టూరిజం.. లగ్జరీ బోట్లలో లాహిరి లాహిరి లాహిరిలో
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 24 గంటల్లో ఫుల్ ఖుషీ.. నాన్‌స్టాప్ వర్కిం
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 24 గంటల్లో ఫుల్ ఖుషీ.. నాన్‌స్టాప్ వర్కిం
ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్.. 15 వారాలకు ఎన్ని లక్షలు తీసుకున్నాడంటే?
ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్.. 15 వారాలకు ఎన్ని లక్షలు తీసుకున్నాడంటే?
డిసెంబర్ 28న ఆ ఎయిర్‌పోర్ట్‌లో భారీ రద్దీ
డిసెంబర్ 28న ఆ ఎయిర్‌పోర్ట్‌లో భారీ రద్దీ
వారం రోజుల్లో బంగారం ధర ఎంత పెరిగిందంటే..
వారం రోజుల్లో బంగారం ధర ఎంత పెరిగిందంటే..
ఈ చిట్కాలు పాటించారంటే.. పెద్ద దుప్పటి ఉతకడం చాలా ఈజీ..
ఈ చిట్కాలు పాటించారంటే.. పెద్ద దుప్పటి ఉతకడం చాలా ఈజీ..
ఆ అపార్ట్‌మెంట్‌లో సొంత చట్టం.. నేరం జరిగినా పోలీసులకి చెప్పరు
ఆ అపార్ట్‌మెంట్‌లో సొంత చట్టం.. నేరం జరిగినా పోలీసులకి చెప్పరు
నిండు నూరేళ్లు జీవించాలా.. మీ కాళ్లలోనే అసలు రహస్యం.. 30 సెకన్లలో
నిండు నూరేళ్లు జీవించాలా.. మీ కాళ్లలోనే అసలు రహస్యం.. 30 సెకన్లలో
ఏంటీ.! సుమన్ శెట్టికి బిగ్‌బాస్‌లో విన్నర్ కంటే భారీ రెమ్యునరేషనా
ఏంటీ.! సుమన్ శెట్టికి బిగ్‌బాస్‌లో విన్నర్ కంటే భారీ రెమ్యునరేషనా
ఏంది సామీ ఈ కొట్టుడు? సెంచరీ కొట్టడానికి గంట కూడా పట్టలేదుగా
ఏంది సామీ ఈ కొట్టుడు? సెంచరీ కొట్టడానికి గంట కూడా పట్టలేదుగా