మీ రహస్యాలను మాతో పంచుకున్నందుకు థాంక్యూ: ఉపాసన

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ సతీమణి కొణిదెల ఉపాసన సామాజిక కార్యక్రమాల్లో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ మెగా కోడలిగా మెప్పు పొందుతున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని భావించే ఈమె ఫిట్‌నెస్, హెల్త్‌కు సంబంధించి బిపాజిటివ్ అనే మ్యాగిజైన్‌ను కూడా నడిపిస్తోంది. అయితే ఇందుకు సంబంధించి బిపాజిటివ్ విత్ ఉపాసన పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు. ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండే సెలబ్రెటీలను ఇంటర్వ్యూ చేస్తూ అప్‌లోడ్ చేస్తోంది. ఇందులో భాగంగా బాలీవుడ్ కండల వీరుడు […]

మీ రహస్యాలను మాతో పంచుకున్నందుకు థాంక్యూ: ఉపాసన
Follow us

|

Updated on: Jun 07, 2019 | 1:26 PM

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ సతీమణి కొణిదెల ఉపాసన సామాజిక కార్యక్రమాల్లో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ మెగా కోడలిగా మెప్పు పొందుతున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని భావించే ఈమె ఫిట్‌నెస్, హెల్త్‌కు సంబంధించి బిపాజిటివ్ అనే మ్యాగిజైన్‌ను కూడా నడిపిస్తోంది. అయితే ఇందుకు సంబంధించి బిపాజిటివ్ విత్ ఉపాసన పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు. ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండే సెలబ్రెటీలను ఇంటర్వ్యూ చేస్తూ అప్‌లోడ్ చేస్తోంది. ఇందులో భాగంగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ను ఉపాసన ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో హెల్త్‌, సీక్రెట్స్‌, డైట్ ప్లాన్స్‌, ఫిట్ నెస్‌కి సంబంధించి త‌దిత‌ర విష‌యాల‌ని స‌ల్మాన్‌ని అడిగారు ఉపాస‌న‌. ఈ విష‌యాన్ని త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియజేస్తూ.. ఇదీ భాయ్ అంటే.. మీ రహస్యాలను మాతో పంచుకున్నందుకు థాంక్యూ సల్మాన్ ఖాన్ అంటూ ట్వీట్ చేశారు. సల్మాన్ భాయ్‌లోని కొత్త కోణాన్ని త్వరలో చూపించబోతున్నాం అంటూ త‌న‌ ట్వీట్‌లో తెలిపింది ఉపాస‌న‌.

Latest Articles
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు