AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Harsha Sai Mega Movie: హీరోగా హర్షసాయి.. ఆసక్తికరంగా ‘మెగా’ టీజర్..

కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అతడిని ఇంటర్వ్యూ చేయగా.. మరికొందరు అతను చేసిన సాయం గురించి నిజాలు తెలుసుకుంటూ వీడియోస్ షేర్ చేశారు. ఇప్పటివరకు మిలియన్స్ ఫాలోవర్స్, మిలియన్స్ వ్యూస్ తో యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేశాడు. అయితే చానాళ్లుగా హర్షసాయి సోషల్ మీడియాలో సైలెంట్ అయ్యాడు. అతను చేసే సేవా కార్యక్రమాలకు సంబంధించిన వీడియోస్ కూడా నెట్టింట కనిపించడం లేదు. దీంతో హర్షసాయి ఏమైపోయాడనే కామెంట్స్ వచ్చాయి.

Harsha Sai Mega Movie: హీరోగా హర్షసాయి.. ఆసక్తికరంగా 'మెగా' టీజర్..
Harsha Sai Mega Teaser
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 17, 2023 | 3:18 PM

హర్షసాయి.. ఈ పేరు యూట్యూబ్ చూసే ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఎంతో మంది నిరుపేదలకు తనవంతూ సాయం చేస్తుంటారు. సేవా కార్యక్రమాల్లో ముందుంటారు. చాలా మంది హర్షసాయిని తమ దైవంగా కొలుస్తుంటారు. కానీ సోషల్ మీడియాలో అతను చేసే సేవా కార్యక్రమాలపై భిన్న రకాలుగా చర్చలు జరుగుతుంటాయి. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అతడిని ఇంటర్వ్యూ చేయగా.. మరికొందరు అతను చేసిన సాయం గురించి నిజాలు తెలుసుకుంటూ వీడియోస్ షేర్ చేశారు. ఇప్పటివరకు మిలియన్స్ ఫాలోవర్స్, మిలియన్స్ వ్యూస్ తో యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేశాడు. అయితే చానాళ్లుగా హర్షసాయి సోషల్ మీడియాలో సైలెంట్ అయ్యాడు. అతను చేసే సేవా కార్యక్రమాలకు సంబంధించిన వీడియోస్ కూడా నెట్టింట కనిపించడం లేదు. దీంతో హర్షసాయి ఏమైపోయాడనే కామెంట్స్ వచ్చాయి.

అయితే ఇప్పుడు మరోసారి అడియన్స్ ముందుకు వచ్చాడు హర్షసాయి. కానీ యూట్యూబర్ గా కాదు.. హీరోగా. అతనే సొంతంగా ఓ కథ రాసుకుని.. స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన చిత్రం మెగా. ఈ మూవీ టీజర్ ను ఆదివారం రిలీజ్ చేశాడు హర్షసాయి. ఈ సినిమాను బిగ్ బాస్ ఫేమ్ మిత్రా శర్మ నిర్మిస్తోంది. తాజాగా ఈ మూవీ టైటిల్ తోపాటు.. టీజర్ రిలీజ్ చేశారు. అయితే తాజాగా విడుదలైన టీజర్ మాత్రం క్యూరియాసిటిని కలిగిస్తోంది. విజువల్స్, డైలాగ్స్ పవర్ ఫుల్ గా వినిపించగా.. విజువల్స్ గ్రాండియర్ గా కనిపించాయి.

“జీవితంలో ఓటమిని ఒప్పుకున్న ఆ క్షణమే నిజమైన ఓటమి.. ” అంటూ హర్షసాయి చెప్పే డైలాగ్స్ పవర్ ఫుల్ గా వినిపించాయి. హర్షసాయి ఈ సినిమాను దాదాపు సంవత్సరం క్రితం చేయాలని అనుకున్నాడట. సినిమాలు చేసి హిట్ అయితే ఎక్కువ డబ్బులు వస్తాయని.. ఎక్కువ ఇవ్వాలంటే ఎక్కువే ఉండాలి కదా ? అందుకే సినిమాలు చేసేందుకు వచ్చినట్లుగా చెప్పుకొచ్చాడు హర్షసాయి.

ఇదిలా ఉంటే.. హర్షసాయి మాట్లాడుండగా.. ఓ అభిమాని వచ్చి ఆగమాగం చేశాడు. తనకు సెల్పీ ఇవ్వాలని పట్టుబట్టాడు.. నిజానికి స్టార్ హీరోస్ సినిమాల్లో మాత్రమే ఇలాంటివి జరుగుతుంటాయి. హీరోస్ మాట్లాడుతుండగా.. వచ్చి కాళ్లపై పడిపోవడం.. లేదంటే హత్తుకోవడం చేస్తుంటారు. ఇప్పుడు హర్షసాయి మాట్లాడుతుండగా ఓ అభిమాని కూడా ఇలాగే చేశాడు.

View this post on Instagram

A post shared by Harsha sai (@harshasai_)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తిరుమలలోని వీఐపీ కాటేజీలో అనుకోని అతిథి.. పరుగులు తీసిన జనం..
తిరుమలలోని వీఐపీ కాటేజీలో అనుకోని అతిథి.. పరుగులు తీసిన జనం..
Video: ఇదెక్కడి టెస్ట్ మ్యాచ్ భయ్యా.. 10 ఓవర్లలోనే క్లోజ్..
Video: ఇదెక్కడి టెస్ట్ మ్యాచ్ భయ్యా.. 10 ఓవర్లలోనే క్లోజ్..
ఆ హాలీవుడ్ మూవీ సిరీస్‌లకు ముగింపు.. ఫీల్ అవుతున్న ఫ్యాన్స్‌..
ఆ హాలీవుడ్ మూవీ సిరీస్‌లకు ముగింపు.. ఫీల్ అవుతున్న ఫ్యాన్స్‌..
నిరుద్యోగ యువతకు భలేఛాన్స్.. SRTRI ఉచితశిక్షణకు దరఖాస్తులు ఆహ్వనం
నిరుద్యోగ యువతకు భలేఛాన్స్.. SRTRI ఉచితశిక్షణకు దరఖాస్తులు ఆహ్వనం
సర్వ రోగాలకు దివ్యౌషధం.. షుగర్ ముప్పు నుంచి అధిక బరువు దాకా ..
సర్వ రోగాలకు దివ్యౌషధం.. షుగర్ ముప్పు నుంచి అధిక బరువు దాకా ..
తరచూ ఉల‌వ‌ల‌ను తింటే ఇన్ని లాభాలా..? ఆరోగ్యం రేసుగుర్రమేనట..!
తరచూ ఉల‌వ‌ల‌ను తింటే ఇన్ని లాభాలా..? ఆరోగ్యం రేసుగుర్రమేనట..!
10thలో 557 మార్కులు.. కానీ ఫలితాలకు 5 రోజుల ముందే మృత్యుఒడికి..
10thలో 557 మార్కులు.. కానీ ఫలితాలకు 5 రోజుల ముందే మృత్యుఒడికి..
IPL: పెర్ఫ్యూమ్ షాపులో పని.. రోజుకు 35 డాలర్ల జీతం.. కట్‌చేస్తే
IPL: పెర్ఫ్యూమ్ షాపులో పని.. రోజుకు 35 డాలర్ల జీతం.. కట్‌చేస్తే
మార్కెట్‌ను రూల్ చేస్తున్న టాలీవుడ్‌.. వారు ఎక్కడ వెనుకబడ్డారు.?
మార్కెట్‌ను రూల్ చేస్తున్న టాలీవుడ్‌.. వారు ఎక్కడ వెనుకబడ్డారు.?
ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరుతో 12కోట్లు వసూలు చేశాడు.. చివరకు..
ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరుతో 12కోట్లు వసూలు చేశాడు.. చివరకు..