Siddhu Jonnalagadda : ఆ మలయాళ రీమేక్‌కు డీజే స్టార్ నో చెప్పారా..? కారణం ఇదేనా..?

బ్రాండ్ న్యూ మూవీతో సక్సెస్ కొట్టి యూత్ లో స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్నారు సిద్ధూ జొన్నలగడ్డ. ఆ విధంగా ట్రెండ్ సెట్ చేసుకున్న సిద్ధూ నెక్స్ట్ చెయ్యబోయే మూవీ ఏంటి?

Siddhu Jonnalagadda : ఆ మలయాళ రీమేక్‌కు డీజే స్టార్ నో చెప్పారా..? కారణం ఇదేనా..?
Siddu Jonnalagadda
Follow us

|

Updated on: Apr 29, 2022 | 9:41 AM

బ్రాండ్ న్యూ మూవీతో సక్సెస్ కొట్టి యూత్ లో స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్నారు సిద్ధూ జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda ). ఆ విధంగా ట్రెండ్ సెట్ చేసుకున్న సిద్ధూ నెక్స్ట్ చెయ్యబోయే మూవీ ఏంటి? ఆయన కిట్టీలో ఇటువంటి క్రేజీ ప్రాజెక్టులు ఏమేం ఉన్నట్టు.? హీరోయిక్ కామెడీలో నెక్ట్స్‌ వెర్షన్ చూపించి సెభాష్ అనిపించింది డీజే టిల్లు. టాలీవుడ్‌లో అదొక ట్రెండ్‌ సెట్టర్‌ అయింది కూడా. పన్నెండేళ్ల కష్టానికి పర్‌ఫెక్ట్ ఫలితాన్ని ఆస్వాదించాడు హీరో సిద్ధూ జొన్నలగడ్డ. అట్టుంటది సిద్ధూతోని అంటూ.. ఒక మూమెంట్‌లో ఏకంగా విజయ్‌ దేవరకొండతో పోల్చారు సినీజనం. బట్‌… వాట్ నెక్స్ట్ అంటే.. సిద్ధూ మైండ్ లో ప్లాన్ ఉందా..? సిద్దూ సైలెన్స్ వెనక కారణమేంటి..? అని అరా తీస్తున్నారు ఫ్యాన్స్.

స్టోరీ వండుతున్నాం.. బేనర్ మాత్రం మళ్లీ సితార వాళ్లదే అనే క్లారిటీ ఇచ్చారు డీజే స్టార్. తన కథల్ని, డైలాగుల్ని తానే దగ్గరుండి రాసుకునే అలవాటున్న సిద్ధూ.. కెరీర్ విషయంలో కూడా ఇటువంటి కీ టైమ్‌లో ఆచితూచి అడుగులేస్తున్నారు. మలయాళ సూపర్‌హిట్ ఫిలిమ్ కప్పెలా రీమేక్‌లో సెకండ్ హీరో పాత్రకు మొదట్లో సిద్ధూను అనుకున్నారు.. లెంత్ తక్కువన్న రీజన్‌తో దాన్ని రిజెక్ట్ చేశారట. చేస్తే సోలో హీరోగానే చెయ్యాలని, మళ్లీ టిల్లు రేంజ్‌లో సౌండ్ ఇవ్వాలని డిసైడైనట్టున్నారు సిద్ధూ. ఇదిలా ఉంటే డీజే టిల్లు సీక్వెల్ ఉంటుందని ఇప్పటికే హింట్ ఇచ్చింది చిత్రయూనిట్. అయితే ఈ సీక్వెల్ లోగా ఓ సినిమా చేస్తారా లేక సీక్వెల్ నే ముందు తీసుకువస్తారా అన్నది చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి 

Hindi language Row: దేశవ్యాప్తంగా రాజుకంటున్న భాషా వివాదం.. పులుముకుంటున్న రాజకీయరంగు!

Richa Gangopadhyay : పెళ్లితర్వాత గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మిర్చి బ్యూటీ.. చూస్తే షాక్ అవ్వాల్సిందే

Nandamuri Balakrishna: నో గ్యాప్ అంటున్న నటసింహం.. స్పీడ్ పెంచిన బాలయ్య.. బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్‌తో బిజీ బిజీ

వీడియోలు డిలీట్ చేయ్.. గంభీర్‌తో గొడవపై శ్రీశాంత్‌కు నోటీసులు
వీడియోలు డిలీట్ చేయ్.. గంభీర్‌తో గొడవపై శ్రీశాంత్‌కు నోటీసులు
రోజూ ఒక స్పూన్ ఇది తీసుకుంటే.. జరిగే అద్భుతాలు మీకే తెలుస్తుంది!
రోజూ ఒక స్పూన్ ఇది తీసుకుంటే.. జరిగే అద్భుతాలు మీకే తెలుస్తుంది!
సామ్‌సంగ్‌ నుంచి మరో అద్భుతం.. ప్రపంచంలోనే తొలి ఏఐ ల్యాప్‌టాప్‌
సామ్‌సంగ్‌ నుంచి మరో అద్భుతం.. ప్రపంచంలోనే తొలి ఏఐ ల్యాప్‌టాప్‌
చలి కాలంలో వేధించే ఒళ్లు నొప్పులు.. ఈ చిట్కాలతో మాయం చేయవచ్చు!
చలి కాలంలో వేధించే ఒళ్లు నొప్పులు.. ఈ చిట్కాలతో మాయం చేయవచ్చు!
తెలంగాణలో 'పవర్‌'ఫుల్‌ పాలిట్రిక్స్‌.. తీగలాగితే..!
తెలంగాణలో 'పవర్‌'ఫుల్‌ పాలిట్రిక్స్‌.. తీగలాగితే..!
మీ పిల్లలు బలంగా ఉండాలని.. పాలల్లో ఈ పౌడర్ కలుపుతున్నారా!
మీ పిల్లలు బలంగా ఉండాలని.. పాలల్లో ఈ పౌడర్ కలుపుతున్నారా!
కేసీఆర్‌కు ఆపరేషన్ విజయవంతం.. డిశ్చార్జి ఎప్పుడంటే?
కేసీఆర్‌కు ఆపరేషన్ విజయవంతం.. డిశ్చార్జి ఎప్పుడంటే?
పిల్లలు కిచెన్ సామాన్లతో ఆడుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా
పిల్లలు కిచెన్ సామాన్లతో ఆడుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా
ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 నోటిషికేషన్‌.. విభాగాల వారీగా ఖాళీల వివరాలు
ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 నోటిషికేషన్‌.. విభాగాల వారీగా ఖాళీల వివరాలు
కస్టమర్లను ఆకట్టుకోవడానికి రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ నయా ప్లాన్‌
కస్టమర్లను ఆకట్టుకోవడానికి రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ నయా ప్లాన్‌