AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Richa Gangopadhyay : పెళ్లితర్వాత గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మిర్చి బ్యూటీ.. చూస్తే షాక్ అవ్వాల్సిందే

రానా దగ్గుబాటి అరంగేట్రం చేసిన లీడర్‌ సినిమాతోనే టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది రిచా గంగోపాధ్యాయ (Richa Gangopadhyay). ఆ తర్వాత మిరపకాయ్‌, మిర్చి, నాగవల్లి, భాయ్‌, సారొచ్చారు

Rajeev Rayala
|

Updated on: Apr 28, 2022 | 9:22 PM

Share
 రానా దగ్గుబాటి అరంగేట్రం చేసిన లీడర్‌ సినిమాతోనే టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది రిచా గంగోపాధ్యాయ

1 / 9
 ఆ తర్వాత మిరపకాయ్‌, మిర్చి, నాగవల్లి, భాయ్‌, సారొచ్చారు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది.

2 / 9
 ప్రభాస్‌ హీరోగా నటించిన మిర్చి (Mirchi) సినిమాలో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది.

3 / 9
తెలుగుతో పాటు కొన్ని తమిళం, బెంగాలీ సినిమాల్లోనూ సందడి చేసింది ఈ అందాల తార.

4 / 9
 సినిమా కెరీర్‌ పరంగా పీక్స్‌ దశలో ఉండగానే అమెరికాకు వెళ్లిపోయిన ఈ ముద్దుగుమ్మ అక్కడ జోలాంగేల్లాతో అనే వ్యక్తితో ప్రేమలో పడింది.

5 / 9
ఆ తర్వాత పెద్దల అనుమతితో కలిసి ఇద్దరూ పెళ్లిపీటలెక్కారు. కాగా గతేడాది మేలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది రిచా

6 / 9
 తమ బిడ్డకు లూకా షాన్‌ లాంగెల్లా అనే పేరు పెట్టుకుని ప్రస్తుతం ఆ చిన్నారి ఆలనాపాలనలోనే బిజీగా గడుపుతోంది.

7 / 9
2013లో విడుదలైన భాయ్‌ సినిమాలో చివరిసారిగా కనిపించింది రిచా. ఆతర్వాత పూర్తిగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె అప్పుడప్పుడు సోషల్‌ మీడియాలో కొన్ని ఫొటోలు షేర్‌ చేస్తోంది

8 / 9
 తన భర్త, బిడ్డ ఫొటోలను అందులో పంచుకుంటోంది. అలా తాజాగా రిచా లేటెస్ట్ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్ గా మారాయి. 

9 / 9
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే

U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..

రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?

కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..

పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!

ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే

సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..

ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..

నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..

నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్