World Famous Lover : డివైడ్ టాక్..రూ. 30 కోట్లు కష్టమేగా రౌడీ హీరో..
World Famous Lover: హీరో విజయ్ దేవరకొండ ఇప్పుడు ఏది చేసినా సంచలనమే. టిపికల్ బాడీ లాంగ్వేజ్‌లో, క్రేజీ యాట్యిట్యూడ్‌లో భారీ ఫ్యాన్ బేస్‌ను సెట్ చేసుకున్నాడు. సహజంగా కొత్త హీరోలకు ప్లాపులు పడితే ఇమేజ్ డౌన్ అవుతోంది. అదేంటో విజయ్ వరసగా ‘నోటా’, ‘డియర్ కామ్రేడ్’ లాంటి మూవీస్ ప్లాపులు పడినా..అతే క్రేజ్‌తో దూసుకెళ్తున్నాడు. తాజాగా ఈ రౌడీ హీరో శుక్రవారం రోజున ‘వరల్డ్ ఫేమస్ లవర్’ గా ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ఈ సినిమా […]
World Famous Lover: హీరో విజయ్ దేవరకొండ ఇప్పుడు ఏది చేసినా సంచలనమే. టిపికల్ బాడీ లాంగ్వేజ్‌లో, క్రేజీ యాట్యిట్యూడ్‌లో భారీ ఫ్యాన్ బేస్‌ను సెట్ చేసుకున్నాడు. సహజంగా కొత్త హీరోలకు ప్లాపులు పడితే ఇమేజ్ డౌన్ అవుతోంది. అదేంటో విజయ్ వరసగా ‘నోటా’, ‘డియర్ కామ్రేడ్’ లాంటి మూవీస్ ప్లాపులు పడినా..అతే క్రేజ్‌తో దూసుకెళ్తున్నాడు. తాజాగా ఈ రౌడీ హీరో శుక్రవారం రోజున ‘వరల్డ్ ఫేమస్ లవర్’ గా ఆడియెన్స్ ముందుకు వచ్చాడు.
ఈ సినిమా రిలీజ్‌కు ముందే రూ. 29 కోట్ల బిజినెస్ చేసింది. దీంతో మూవీ బ్రేక్ ఈవెన్ మార్క్ దాటాలంటే వరల్డ్ వైడ్‌గా రూ. 30 కోట్ల వరకు కలెక్ట్ చేయాలి. అప్పుడే బయ్యర్స్, డిస్టిబ్యూటర్స్ సేఫ్ అవుతారు.
ఈ మూవీ రిలీజ్‌కి ముందు చేసిన బిజినెస్‌పై ఓ లుక్ వేద్దాం :
నిజాం : రూ. 7.50 కోట్లు
వైజాగ్ రైట్స్ :రూ. 2.50 కోట్లు
తూర్పు గోదావరి : రూ. 1.45 కోట్లు
పశ్చిమ గోదావరి : రూ. 1.25 కోట్లు
కృష్ణా : రూ. 1.45 కోట్లు
గుంటూరు : 1.60 కోట్లు
నెల్లూరు : రూ. 0.77 కోట్లు
సీడెడ్ : రూ. 4 కోట్లు
మొత్తం తెలుగు రాష్ట్రాల్లో రూ. 20.5 కోట్లు బిజినెస్ చేశాడు వరల్డ్ ఫేమస్ లవర్. ఇక కర్ణాటక, ఓవర్సీస్ మొత్తం కలిపి మరో 3 కోట్ల వరకు అమ్మకాలు జరిగాయి. మొత్తం పబ్లిసిటీ ఖర్చులు కలుపుకుంటే రూ. 29 కోట్లుకు రీచ్ అయ్యింది. జస్ట్ హిట్ టాక్ వస్తే దేవరకొండకు ఈ వసూళ్లు చాలా సిల్లీ థింగ్. కానీ ప్రస్తుతం డివైడ్ టాక్ నడుస్తోంది కాబట్టి..కష్టాలు తప్పవేమో అనిపిస్తుంది. లెట్స్ వెయిట్ అండ్ సి.