Sai Pallavi: రామ్ చరణ్‌కు జోడీగా నేచురల్ బ్యూటీ.. ఆ సినిమాలో హీరోయిన్‌గా సాయి పల్లవి
గేమ్ చెంజర్ అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం అభిమానులంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. గేమ్ చెంజర్ లో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. అలాగే ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకుపూర్తయ్యింది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందింస్తున్నారు. ఇక ఈ సినిమాతో పాటు బుచ్చిబాబ్బు సన దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న విషయం తెలిసిందే. అల్లూరి సీతారామరాజు పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించిన చరణ్ ఇప్పుడు టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. గేమ్ చెంజర్ అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం అభిమానులంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. గేమ్ చెంజర్ లో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. అలాగే ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకుపూర్తయ్యింది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందింస్తున్నారు. ఇక ఈ సినిమాతో పాటు బుచ్చిబాబ్బు సన దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.
ఇటీవలే ఈ సినిమాను అనౌన్స్ చేశారు. ఉప్పెన సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు బుచ్చిబాబు. తొలి సినిమాతో వందకోట్ల వరకు వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు చాలా కాలం తర్వాత బుచ్చిబాబు రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నారు.. ఈ సినిమా ఏ జోనర్ లో తెరకెక్కుతోందో అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా నేచురల్ బ్యూటీ సాయి పల్లవి నటిస్తుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి దాదాపు కన్ఫర్మ్ అయ్యిందని టాక్ వినిపిస్తుంది. చరణ్ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా చేస్తుందని తెలిసిన తర్వాత అభిమానులు ఖుష్ అవుతున్నారు . త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది. సాయి పల్లవి ఓ బాలీవుడ్ లో సినిమా చేస్తుందని టాక్ వినిపించింది. కానీ ఈ వార్తలో వాస్తవం లేదు అని తెలుస్తుంది. అలాగే టాలీవుడ్ లో నాగ చైతన్య సరసన ఓ సినిమా చేస్తుంది సాయి పల్లవి.
View this post on Instagram
సాయి పల్లవి ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ ..
View this post on Instagram
సాయి పల్లవి ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ ..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




