AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారీ గ్రహాల కదలికలు.. వీరికి కుప్పలు తెప్పలుగా డబ్బు.. పట్టిందల్లా బంగారమే!

త్వరలో మొదలు కానున్న ఈ తిరోగమనం 30 రోజుల పాటు ఉంటుంది. ఈ కాలంలో అన్ని రాశుల వారి జీవితాల్లో మార్పులు వస్తాయి. ఈ సమయంలో రెండు రాశుల వారికి మాత్రం అదృష్టం కలిసి రానుంది. వీళ్ళు ఏ పని చేసినా కూడా విజయాలు సాధిస్తారు. ఆ లక్కీ రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Prasanna Yadla
|

Updated on: Jun 14, 2026 | 8:52 AM

Share
జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే  రాశులు , గ్రహాలు వాటి ఎప్పటికప్పుడు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా  ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

1 / 5
జూన్ 29 నుంచి మొదలు కానున్న తిరోగమనం 30 రోజుల పాటు ఉంటుంది. ఈ కాలంలో అన్ని రాశుల వారి జీవితాల్లో మార్పులు వస్తాయి. ఈ సమయంలో రెండు రాశుల వారికి మాత్రం అదృష్టం కలిసి రానుంది. వీళ్ళు ఏ పని చేసినా కూడా విజయాలు సాధిస్తారు. 
 ఆ లక్కీ రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం.

జూన్ 29 నుంచి మొదలు కానున్న తిరోగమనం 30 రోజుల పాటు ఉంటుంది. ఈ కాలంలో అన్ని రాశుల వారి జీవితాల్లో మార్పులు వస్తాయి. ఈ సమయంలో రెండు రాశుల వారికి మాత్రం అదృష్టం కలిసి రానుంది. వీళ్ళు ఏ పని చేసినా కూడా విజయాలు సాధిస్తారు. ఆ లక్కీ రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం.

2 / 5

కర్కాటక రాశి : కర్కాటక రాశి వారు కెరీర్ పరంగా దూసుకెళ్తారు. ఇంకా వీరి జీవితంలో అద్భుతమైన టర్నింగ్ పాయింట్‌ రాబోతోంది. వీరు కూడా ఊహించని విధంగా ఆదాయం రెట్టింపు అవుతుంది. ఇంకా అనవసర ఖర్చులు మొత్తం తగ్గుతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ కూడా భారీగా పెరుగుతుంది. ఉద్యోగం కోసం చూస్తున్న వారికీ కొత్త ఉద్యోగం వస్తుంది.

3 / 5
మేష రాశి : మేష రాశి వారు  వీరు పెద్ద గండాల నుంచి బయట పడతారు. అనుకోకుండా జరిగిన పెద్ద పరిచయాల వలన కొత్త మలుపులు వస్తాయి. సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి, డబ్బు పెరుగుతుంది. ఇంకా  విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల నెరవేరుతుని. కోర్టు కేసులు కూడా పరిష్కారమవుతాయి.

4 / 5
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
OTTలో దుమ్మురేపుతోన్న మలయాళం సర్వైవల్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది

మాజీ ప్రేమికుల కోసం స్పెషల్ లవ్ మార్కెట్.. ఏడాదికోసారి కలుసుకునే

ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ ప్లాట్‌ఫామ్‌పై కేంద్ర విద్యాశాఖ సమీక్ష..

2027లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో శాంసంగ్ సంచలనం

తక్కువ ధరలో స్మార్ట్‌వాచ్ తెచ్చేస్తున్న బోట్‌ లూనార్ డిస్కవరీ..

గుడ్‌న్యూస్‌.. ఐఫోన్ 17 ప్రోపై రూ.39,000 తగ్గింపు.. బెస్ట్‌ డీల్‌

దసరాకు మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే..

బాబోయ్ దెయ్యం.. మెట్లు దిగుతున్న యువతిపై ఎటాక్‌! సీసీ కెమెరాలో

బిగ్‌బాస్‌ షోతో గంగవ్వకు మొత్తం ఎంత డబ్బు వచ్చిందో తెలుసా?

ఏఐ రంగంలో మెటా, గూగుల్‌కు గట్టి పోటీ ఇస్తున్నది ఇవే

సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర